కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | వార్తల్లో వ్యక్తులు
ప్రముఖ గాయకుడు కేకే మరణం ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ (కేకే), 53 సంవత్సరాల వయస్సులో కోల్‌కతాలో గుండెపోటుతో మరణించారు. కోల్‌కతాలోని నజ్రుల్ మంచ్‌లో ఒక సంగీత కచేరీలో ప్రదర్శనలో పాల్గున్న కేకే అస్వస్థతకు గురై గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.…