ఆర్‌ఆర్‌బి జేఈ నోటిఫికేషన్ 2023 : ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ నమూనా
ఆర్‌ఆర్‌బి జూనియర్ ఇంజనీర్ (ఆర్‌ఆర్‌బి జేఈ), జూనియర్ ఇంజనీర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) వంటి సిబ్బంది భర్తీకి ఆర్‌ఆర్‌బి జేఈ రిక్రూట్మెంట్ పరీక్షను నిర్వహిస్తుంది. డిగ్రీ, డిప్లొమా మరియు…