Advertisement

విదేశీ యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందేందుకు అవసరమయ్యే వివిధ ప్రవేశ పరీక్షలు మరియు ఇంగ్లీష్ అర్హుత పరీక్షల పూర్తి సమాచారం కోసం అన్వేషించండి. జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్, పియర్సన్, ఐఈఎల్టీఎస్ మరియు శాట్ వంటి మొదలగు పరీక్షల కోసం తెలుసుకోండి. విద్యా, ఉద్యోగ…

శాట్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లో కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించే ఒకానొక పాపులర్ అడ్మిషన్ టెస్ట్. శాట్ అనగా స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అర్ధం. ఈ పరీక్షను అమెరికాకు చెందిన కాలేజ్ బోర్డ్ మరియు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)…

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఏంఎస్ చేయాలనుకునే తెలుగు విద్యార్థులు గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్ (జీఆర్ఈ ఎగ్జామ్) అర్హుత సాధించటం తప్పనిసరి. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) ఆధ్వర్యంలో జరిగే ఈ అర్హుత పరీక్ష దాదాపు 160 దేశాల్లో 1000 కి పైగా…

పియర్సన్ పీటీఈ ఎగ్జామ్ విదేశీ చదువుల కోసం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్ వంటి దేశాలకు వెళ్లే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. పీటీఈ పరీక్షలో అర్హుత పొందడం ద్వారా ఆయా దేశాలకు చెందిన వీసా మరియు యూనివర్సిటీల యందు అడ్మిషన్ పొందేందుకు…

ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఇఎల్‌టిఎస్) ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెసెన్సీ పరీక్షలలో టోఫెల్ తర్వాత అత్యధిక యూనివర్సిటిలచే  ఆమోదించబడుతుంది. ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, యూకే దేశాలకు విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే ఇంగ్లీష్ యేతర అభ్యర్థులు ఐఇఎల్‌టిఎస్‌…

విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఇంగ్లీష్ దేశాల వైపు చూసే అభ్యర్థులకు అక్కడి యూనివర్సిటీలు, సంస్థలు కొన్ని ప్రాథమిక అర్హుతలు తప్పనిసరి చేసాయి. అందులో ఇంగ్లీష్ భాషకు సంబంధించి పూర్తి నైపుణ్యాలను కలిగివుండటమనేది ప్రధమ నియమం. అందువలన సదురు అభ్యర్థులు తప్పనిసరిగా…

లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌శాక్‌) అనేది యూఎస్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది ఏటా ప్రపంచ వ్యాప్తంగా యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా వంటి అనేక దేశాల్లో 60 వేలకు పైగా విద్యార్థులకు అంతర్జాతీయ…

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2400 బిజినెస్ స్కూళ్లలో పీజీ స్థాయి మేనేజ్‌మెంట్‌ కోర్సుల యందు ప్రవేశాలు పొందేందుకు జీమ్యాట్ ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఎంబీఏ చేయాలనే ఆలోచన ఉన్నవారు జీమ్యాట్ అర్హుత సాధించటం ద్వారా ఆ కలను నిజం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా…