విట్టేకర్ ఐదు రాజ్యల వర్గీకరణ : మోనెరా, ప్రొటిస్టా, ఫంగీ, ప్లాంటే & యానిమాలియా
జీవుల లక్షణాల ఆధారంగా వాటిని సమూహాలుగా విభజించడాన్ని వర్గీకరణ (టాక్సోనమీ) అంటారు. దీన్ని ప్రతిపాదించినవారు ఎ.పి. డీకండోల్ (1813). క్రీస్తుపూర్వం అరిస్టాటిల్ జీవులను రెండు ప్రధాన రాజ్యాలుగా వర్గీకరించారు. ఈయనను ‘పురాతన వర్గీకరణ శాస్త్ర పితా ‘మహుడు’ అంటారు. భారతదేశంలో వర్గీకరణను…