Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ). 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు…

ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. తాజాగా టీచర్ నియామకాలకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో దానికి అనుబందంగా టెట్ పరీక్ష నిర్వహణకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 8 నుండి దరఖాస్తులు స్వీకరించి ఫిబ్రవరి…

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి 2024 విద్యా ఏడాదికి సంబంధించిన అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలను మార్చి 1 నుండి మార్చి 20వ తేదీల మధ్య నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల మధ్య…

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ 2024 వెలువడింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను మార్చి 18వ తేదీ నుండి మార్చి 30 తేదీల మధ్య నిర్వహించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ చేసింది. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం…

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్ల యందు 2023-24 విద్యా ఏడాదికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మరియు సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. అర్హుత పొందిన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో పూర్తి ఉచిత…

ఏపీ పీఈసెట్ పరీక్షను రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed) లేదా డిప్లొమా ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (D.P.Ed) కోర్సుల యందు మొదటి యేడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. పీఈసెట్ అంటే ఫీజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని…

లా కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ లాసెట్ 2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ లాసెట్ 2023 పరీక్షలను మే 20వ తేదీన నిర్వహించనున్నట్లు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ నెలాఖరుకు అన్ని ప్రవేశాల…

బీఈడీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ 2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ ఎడ్‌సెట్ 2023 పరీక్షలను మే 20వ తేదీన నిర్వహించనున్నట్లు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ నెలాఖరుకు అన్ని ప్రవేశాల…

ఆంధ్ర ప్రదేశ్‌లో 3 నెలల నిడివి నుండి మూడేళ్ళ నిడివితో పారామెడికల్ కోర్సులను అందిస్తుంది. పదో తరగతి తర్వాత అందించే ఈ పారామెడికల్ కోర్సులను ఒకేషనల్ విద్యలో భాగంగా ఆఫర్ చేస్తున్నారు. వీటిని డిప్లొమా కోర్సులుగా పరిగణిస్తారు. అలానే ఇంటర్ బైపీసీ…

ఏపీ బీఆర్ఏజీ సెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో, క్లాస్ V మరియు జూనియర్ ఇంటర్ ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. అర్హులైన విద్యార్థులు 24 మార్చి…