Advertisement

సెంట్రల్ యూనివర్శిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే సీయూఈటీ (యూజీ) 2024 నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 27 నుండి 26 మార్చి 2024 మధ్య చేపట్టనున్నారు. సీయూఈటీ (యూజీ) 2024 పరీక్షను మే 15…

స్టేట్ మరియు జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న వివిధ పీజీ ప్రవేశ పరీక్షల వివరాలు తెలుసుకోండి. ఇందులో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల నుండి యూనివర్సిటీ స్థాయిలో నిర్వహిచే పీజీ సెట్ల వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్…

ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులలో అడ్మిషన్ కోసం నిర్వహించే నిఫ్ట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా 16 నిఫ్ట్ కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఫ్యాషన్ టెక్నాలజీ కి సంబందించిన యూజీ…

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ మరియు డిజైన్ కోర్సుల యందు ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఎఫ్ఎడీఈఈ 2023 ప్రవేశ ప్రకటన వెలువడింది. ఎఫ్ఎడీఈఈ అనగా ఫైన్ ఆర్ట్స్ & డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్  అని…

సీపీగెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ అడ్మిషన్ టెస్ట్ ద్వారా డిగ్రీ, బీఈ/బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆయా పీజీ కోర్సులలో ప్రవేశాలు పొందొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సీపీగెట్ 2023 పరీక్షను తెలంగాణ రాష్ట్రంలోని…

ఏయూఈఈటీ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ క్యాంపసులో మరియు అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆరేళ్ళ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ కోర్సులో మొదటి నాలుగేళ్లు బీటెక్, చివరి రెండేళ్లు…

బ్యాచిలర్ డిగ్రీ తరువాత పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే వారికీ దేశ వ్యాప్తంగా వందల కొలది పీజీ ప్రవేశ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో రాష్ట్ర పరిధిలో నిర్వహించే కామన్ పీజీ సెట్ల నుండి సెంట్రల్ యూనివర్శిటీలు, ఆల్ ఇండియా యూనివర్శిటీలు,…

నెస్ట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (నైసర్ భువనేశ్వర్) మరియు యూనివర్సిటీ ఆఫ్ ముంబై -డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ యందు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్…

సెంట్రల్ యూనివర్శిటీలలో పోస్టుగ్రాడ్యుయేట్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే సీయూఈటీ (పీజీ) 2024 నోటిఫికేషన్ వెలువడింది. సీయూఈటీ అనగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. గతంలో ఈ పరీక్షను సీయూసెట్ పేరుతొ నిర్వహించే వారు. సీయూఈటీ ప్రవేశ పరీక్ష ద్వారా…

డీయూఈటీ పరీక్షను ఢిల్లీ యూనివర్సిటీలో యూజీ, పీజీ మరియు పీహెచ్డీ/ఎంఫిల్ అడ్మషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఢిల్లీ యూనివర్సిటీ ఉమ్మడిగా ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తాయి. ఢిల్లీ యూనివర్సిటీలో యందు అందుబాటులో ఉండే సీట్లలో దాదాపు 50%…