తెలంగాణ ఇంటర్ ఫస్ట్ & సెకండ్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ 2025
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూలును ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలు 05 మార్చి 2025 నుండి మార్చి 25 మధ్య నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల…