ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో 171 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తాజా సీజన్లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో…

తుర్క్‌మెనిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా సెర్దార్ బెర్డిముహమెడోవ్ తుర్క్‌మెనిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా సెర్దార్ బెర్డిముహమెడోవ్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 40 ఏళ్ల యువ బెర్డిముహమెడోవ్ 72.97% ఓట్లను సాధించాడు. దీనితో అధికారికంగా అతని తండ్రి గుర్బాంగులీ బెర్డిముహమెడోవ్ నుండి…

కోర్టు ఉత్తర్వులను వేగంగా పంపించేందుకు ఫాస్టర్ సాఫ్ట్‌వేర్‌ ప్రారంభం కోర్టు ఉత్తర్వులను వేగంగా పంపించేందుకు సీజేఐ ఎన్వీ రమణ, FASTER “ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్” అను నూతన సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ మోడ్‌లో వేగంగా మరియు…

అనాధ పిల్లలను గుర్తించేందుకు ఫీల్డ్ టాస్క్ ఫోర్స్‌ ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో నిరాశ్రయులైన పిల్లలకు పునరావాసం కల్పించే లక్ష్యంతో, ఢిల్లీ ప్రభుత్వం ఫీల్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇది నగరం అంతటా నిరాశ్రయులైన పిల్లలను గుర్తించి, వారికి విద్యా,…

20వ ఎడిషన్ ఇండియా ఫ్రాన్స్ నేవల్ ఎక్సర్‌సైజ్ ‘వరుణ’ ప్రారంభం భారతదేశం మరియు ఫ్రెంచ్ నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాల 20వ ఎడిషన్ ‘వరుణ’ అరేబియా సముద్రంలో 30 మార్చి నుండి 03 ఏప్రిల్ 2022 మధ్య ఘనంగా నిర్వహించబడింది.…

భారత్-నేపాల్ మధ్య బోర్డర్ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభం భారత – నేపాల్ దేశాల సరిహద్దు కనెక్టివిటీ కలిపే మొదటి బ్రాడ్-గేజ్ ప్యాసింజర్ రైలు లింకును నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీలు సంయుక్తంగా…

కోవిడ్ 19 రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా అండమాన్ & నికోబార్ దీవులు అండమాన్ మరియు నికోబార్ దీవులు భారతదేశంలో అధికారికంగా కోవిడ్ -19 నుండి విముక్తి పొందిన మొదటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది. 31 మార్చి 2022…

ఇండియన్ రిచెస్ట్ రియల్ ఎస్టేట్ ఎంట్రెప్రెన్యూరుగా రాజీవ్ సింగ్ డీఎల్ఎఫ్ చైర్ రాజీవ్ సింగ్ భారతదేశంలో అత్యంత సంపన్నమైన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా నిలిచారు. గ్రోహె – హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, రాజీవ్ సింగ్…

కరెంటు అఫైర్స్ | ఏప్రిల్ 2022 అంతర్జాతీయ అంశాలు జాతీయ అంశాలు వార్తల్లో వ్యక్తులు ప్రభుత్వ పథకాలు ఆర్ట్ & కల్చర్ బిజినెస్ & ఎకానమీ ఢిఫెన్స్ & సెక్యూరిటీ అంశాలు సైన్స్ & టెక్నాలజీ అఫైర్స్ రిపోర్టులు & ర్యాంకులు…

కరెంట్ అఫైర్స్ మార్చి 2022 సంబంధించి జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ & టెక్నాలజీ, డిఫెన్స్ & సెక్యూరిటీ అంశాలకు చెందిన ప్రాక్టీస్ ప్రశ్నలను ప్రయత్నించండి. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తాజా అంశాల యందు తమ సన్నద్ధతను పరీక్షించుకోండి. 1. మిషన్ ఇంద్రధనుష్…