తెలుగులో 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఏడాదికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో సమర్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ బడ్జెట్ స్థానంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వాలు తాత్కాలిక…