తాజా స్కాలర్‌షిప్‌లు 2023 వివరాలు కొనుగొనండి. ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులకు జాతీయ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ స్కాలర్‌షిప్‌ల సమాచారం తెలుసుకోండి. విద్యార్థుల ఉన్నత చదువులకు ఫైనాన్సియల్ అసిస్టెన్స్ కల్పించే స్కాలర్షిప్లు కేజీ నుండి పీజీ వరకు అన్ని తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఏటా ఎందరో విద్యార్థులు ఆర్థిక సమస్యలతో పాఠశాల విద్యతో పాటుగా ఉన్నత చదువులకు దూరమవుతున్నారు.
వీరందరిని స్కూళ్లకు, కాలేజీలకు రప్పించేందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో స్కాలర్షిప్ పథకాలను రూపొందిస్తున్నాయి. వీటికి దీటుగా కొన్ని కార్పొరేట్ సంస్థలు, దాతృత్వ సంస్థలు నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ అందిస్తున్నాయి. వీటికి సంబంధించి పూర్తి సమాచారం మేము ఇక్కడ అందిస్తాం.
Scholarships

విదేశీ విద్య కోసం విద్యా రుణాలు, స్కాలర్‌షిప్‌లు
విదేశీ చదువుల కోసం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెళ్లే…

పీజీ విద్యార్థులకు యూజీసీ SC, ST స్కాలర్‌షిప్ 2024
భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు/ఇన్‌స్టిట్యూట్‌లు/కళాశాలల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెషనల్ కోర్సులలో పోస్ట్-గ్రాడ్యుయేషన్‌ను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ …

తెలంగాణ అడ్వకేట్ స్టైపెండ్ స్కీమ్ : జూనియర్ లాయర్లకు ఆర్థిక సాయం
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ జూనియర్ న్యాయవాదుల కోసం ఈ అడ్వొకేట్ స్టైపెండ్…

తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి పథకం : విదేశీ విద్యకు స్కాలర్షిప్
తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణ…

తెలంగాణ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ : పాఠశాల విద్యార్థులకు ఆర్థిక సాయం
తెలంగాణ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకంను అధికారికంగా రాజీవ్ విద్యా దీవెన పథకం…

తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం | తెలంగాణ ఈపాస్
తెలంగాణ ప్రభుత్వం కాలేజీ విద్యార్థులకు అందించే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌ను తెలంగాణ ఫీజు…

తెలంగాణ బుక్ బ్యాంకు స్కీమ్ – ఉచిత అకాడమిక్ బుక్స్
తెలంగాణ బుక్ బ్యాంకు స్కీమ్ కింద ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, లా సంబంధించి …

తెలంగాణ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ & హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్ స్కీమ్
తెలంగాణ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ మరియు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్…

తెలంగాణ బీసీ, ఎస్సీ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు మరియు హాస్టళ్లు
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ, ఎస్సీ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు, హాస్టల్స్…

టీఎస్ స్కిల్ అప్‌గ్రేడేషన్ స్కీమ్ : టోఫెల్, జీమ్యాట్ పరీక్షలకు ఉచిత శిక్షణ
టీఎస్ స్కిల్ అప్‌గ్రేడేషన్ స్కీమ్ కింద గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న…

ఎన్‌టీఎస్‌ఈ 2023 : నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్
నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్, దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతిభావంతులకు అందిస్తారు.…

టీఎస్ స్టడీ సర్కిల్ 2023 : పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సివిల్స్,…

ఏపీ స్టడీ సర్కిల్ 2023 : పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పోటీ పరీక్షల…

వైఎస్ఆర్ లా నేస్తం పథకం 2023 : జూనియర్ లాయర్లకు స్టైఫండ్
వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద ప్రాక్టీసులో ఉండే జూనియర్ న్యాయవాదులకు ఆంధ్రప్రదేశ్…

జగనన్న విదేశీ విద్యా దీవెన 2023 : విదేశీ విద్యకు ఆర్థిక సాయం
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ,…

వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం 2023 : పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు…

ఏపీ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ పథకం 2023
ఏపీ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ పథకం కింద ప్రభుత్వ పాఠశాల నుండి…

ఏపీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ : పాఠశాల విద్యార్థులకు ఆర్థిక చేయూత
ఏపీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద మండల, జిల్లా, మున్సిపల్ మరియు…

జగనన్న విద్యా దీవెన & జగనన్న వసతి దీవెన పథకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌లను ప్రస్తుతం జగనన్న విద్యా దీవెన మరియు…

జగనన్న అమ్మఒడి పథకం : పిల్లల్ని బడికి పంపే తల్లులకు సాయం
అమ్మఒడి పథకం ద్వారా 1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న, పేద కుటుంబాలకు…

ఆంధ్రప్రదేశ్ బుక్ బ్యాంక్ పథకం : ఉచిత అకాడమిక్ బుక్స్
ఆంధ్రప్రదేశ్ బుక్ బ్యాంకు స్కీమ్ కింద ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, లా సంబంధించి …

ఏపీ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ 2023
ఏపీ బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్ & హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్…

ఏపీ స్కిల్ అప్‌గ్రేడేషన్ పథకం : విదేశీ అర్హత పరీక్షల కోసం కోచింగ్
ఏపీ స్కిల్ అప్‌గ్రేడేషన్ స్కీమ్ కింద గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లేదా ఫైనల్ ఇయర్…

ఎన్ఎంఎంఎస్ 2023 : నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్‌షిప్
నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ అందించే నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్…

టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ 2022
స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ద్వారా అత్యంత ప్రతిభావంతులైన షెడ్యూల్డ్…

స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్
స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ద్వారా అత్యంత ప్రతిభావంతులైన డిజాబిలిటీ…

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్ 2022
డిజాబిలిటీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్'ను 40 శాతం అంగవైకుల్యం (డిజాబిలిటీ) కలిగిన ఇంటర్మీడియట్,…

ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్
డిజాబిలిటీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకంను 40 శాతం అంగవైకుల్యం (డిజాబిలిటీ) కలిగిన…

బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ – మైనారిటీ బాలికలకు
స్కూల్ మరియు కాలేజీ విద్యకు నోచుకోని నిరుపేద మైనారిటీ బాలిక విద్యార్థులకు బేగం…

మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్ 2022 – మైనారిటీ విద్యార్థులకు
మైనారిటీ కుటుంబాలకు చెందిన పిల్లలు, పేదరికంతో సాంకేతిక మరియు ప్రొఫిషినల్ విద్యకు దూరం…

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ 2022 | మైనారిటీ విద్యార్థుల కోసం
రెండు లక్షల లోపు ఆదాయం ఉండే ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనూలు…

ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ 2022 | మైనారిటీ విద్యార్థుల కోసం
లక్ష లోపు కుటుంబ ఆదాయం ఉండే ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనూలు…

విద్యాధాన్ స్కాలర్షిప్ షెడ్యూల్ 2023 : ఇంటర్ విద్యకు ఆర్థిక చేయూత
విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాంను సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు…

ఆల్ ఇండియా యూత్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2022
ఆల్ ఇండియా యూత్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఇంజనీరింగ్…

నేషనల్ ఫెలోషిప్ & స్కాలర్షిప్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ (ఎస్టీ) స్టూడెంట్స్
నేషనల్ ఫెలోషిప్ & స్కాలర్షిప్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ (ఎస్టీ) స్టూడెంట్స్ పథకం,…

ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ ఫర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ & రైల్వే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
ఆర్‌పిఎఫ్ & ఆర్‌పిఎస్ఎఫ్ చెందిన ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ 2008-09 విద్యాసంవత్సరం…

ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ ఫర్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ & అస్సాం రైఫిల్స్
ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ 2006-07 విద్యాసంవత్సరం నుండి ప్రారంభించబడింది. నేషనల్ డిఫెన్స్…

ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ ఫర్ స్టేట్ పోలీస్ & యూటీ పోలీస్
ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ 2006-07 విద్యాసంవత్సరం నుండి ప్రారంభించబడింది. నేషనల్ డిఫెన్స్…

సెంట్రల్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ & యూనివర్సిటీ స్టూడెంట్స్
స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ & యూనివర్సిటీ స్టూడెంట్స్ పథకం ద్వారా ఇంటర్మీడియటులో 80…

తెలంగాణ కార్పొరేట్ కళాశాల ఉచిత ఇంటర్ అడ్మిషన్లు 2023
తెలంగాణ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని,…

ఏపీ రెసిడెన్సియల్ స్కూళ్ళు : క్లాస్ 5 నుండి ఇంటర్ వరకు ఉచిత విద్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు, హాస్టల్స్ ద్వారా నిరుపేద…

బీడీ, సినీమా, మైనింగ్ కార్మికుల పిల్లలకు ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్
వార్షిక కుటుంబ ఆదాయం లక్ష లోపు ఉండే బీడీ, సినీ, ఐరన్ ఒర్/మాంగినీస్…

యూజీసీ పీజీ స్కాలర్షిప్ ఫర్ యూనివర్సిటీ ర్యాంక్ స్టూడెంట్స్
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గుర్తింపు కలిగిన యూనివర్సిటీలు మరియు ఇనిస్టిట్యూట్లలో గ్రాడ్యుయేషన్ యందు…

సాక్షం స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ స్పెషల్ ఏబుల్డ్ డిప్లొమా స్టూడెంట్స్
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అందించే ఈ స్కాలర్షిప్…

ఇందిరా గాంధీ స్కాలర్షిప్ ఫర్ సింగల్ గర్ల్ చైల్డ్ – 2022
ఇందిరా గాంధీ స్కాలర్షిప్ ఫర్ సింగల్ గర్ల్ చైల్డ్ పథకాన్ని దేశంలో మహిళా…

సాక్షం స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ స్పెషల్ ఏబుల్డ్ స్టూడెంట్స్
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అందించే ఈ స్కాలర్షిప్…

ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ డిప్లొమా గర్ల్ స్టూడెంట్స్
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అందించే ఈ స్కాలర్షిప్…

ఫ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ స్కీమ్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్
ఈ స్కాలర్షిప్ స్కీమ్ కింద డిగ్రీ మరియు పీజీ పూర్తిచేసిన డిజాబిలిటీ విద్యార్థులకు…

మహిళా విద్యార్థు లకోసం ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ – 2022
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అందించే ఈ స్కాలర్షిప్…

నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్
విదేశాల్లో మాస్టర్ డిగ్రీ లేదా పీహెచ్డీ అడ్మిషన్ పొందిన డిజాబిలిటీ విద్యార్థులకు, నేషనల్…

నేషనల్ ఫెలోషిప్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్ (NFPwD)
యూజీసీ కలిగిన ఇండియన్ యూనివర్సిటీలలో ఎంఫిల్, పీహెచ్డీ చేసే డిజాబిలిటీ పరిశోధన విద్యార్థులకు…
Very useful information,