జేఈఈ అడ్వాన్సుడ్ 2023 – ఎగ్జామ్ తేదీ, ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్
జేఈఈ అడ్వాన్సుడ్ 2023 షెడ్యూల్ వెలువడింది. బీఈ/బీటెక్ ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30 నుండి మే 4వ తేదీల మధ్య అందుబాటులో ఉంటుంది. ఈ పరీక్షను 04 జూన్ 2023 న నిర్వహించునున్నారు. ఆర్కిటెక్చర్ & బిజినెస్ ప్లానింగ్…