జేఈఈ మెయిన్ మరియు జేఈఈ అడ్వాన్సుడ్ మధ్య ప్రధాన తేడాలు
జేఈఈ మెయిన్ మరియు జేఈఈ అడ్వాన్సుడ్ మధ్య తేడాలు తెలియాలంటే ఈ రెండు పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ పరీక్షను ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆద్వర్యం…