తెలుగు వీక్లీ కరెంట్ అఫైర్స్ : 29 మే 2023 | పోటీ పరీక్షల స్పెషల్
వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ తెలుగులో అందిస్తున్నాం. యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి వివిధ నియామక పరీక్షలకు సిద్దమౌతున్న ఔత్సాహికుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించాం. ఢిల్లీలోని కొత్త…