నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(10 ఫిబ్రవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
Daily Current Affairs Quiz: 10 February 2025
Total Questions
30Total Marks
60Exam Duration
15:00Question 1
2023కి సంబంధించిన గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్‌లో భారతదేశం ర్యాంకింగ్ ఏమిటి?
Question 2
గ్రామీణ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది?
Question 3
కీలక ఖనిజాల అభివృద్ధికి కేంద్రం ఎన్ని రూ.కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం)కు ఆమోదముద్ర వేసింది?
Question 4
ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాన్క్లేవ్ను ఏ నగరం నిర్వహిస్తుంది?
Question 5
పార్కర్ సోలార్ ప్రోబ్ ఏ అంతరిక్ష సంస్థతో సంబంధం కలిగి ఉంది?
Question 6
ఉత్తరప్రదేశ్‌లోని ఏ నగరంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు?
Question 7
సుజుకి మోటార్స్ ఏ దేశ ఆధారిత సంస్థ?
Question 8
45వ ప్రగతి సమావేశం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
Question 9
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జాతీయ పక్షి ఏది?
Question 10
డొనాల్డ్ ట్రంప్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌పై సీనియర్ వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్‌గా ఎవరిని నియమించారు?
Question 11
కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు?
Question 12
రిటైర్డ్ జనరల్ విజయ్‌కుమార్ సింగ్ 2024, డిసెంబర్లో ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యారు?
Question 13
ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలౌమా మళ్లీ విస్ఫోటనం ప్రారంభమైంది. ఇది ఏ ద్వీపంలో ఉంది?
Question 14
ఇటీవల వార్తల్లో కనిపించిన పనామా కెనాల్ ఏ రెండు నీటి వనరులను కలుపుతుంది?
Question 15
వాల్ స్ట్రీట్ జర్నల్ 'గో టు గ్లోబల్ డెస్టినేషన్స్ ఫర్ 2025గా' ఏ రాష్ట్రంను గుర్తించింది?
Question 16
2024 నవంబర్‌లో రైతులకు రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతానికి పడిపోయింది?
Question 17
మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ కంపెనీ ఎయిర్ వర్క్స్‌లో అదానీ గ్రూప్ ఎంత శాతం వాటాను కొనుగోలు చేసింది?
Question 18
నమో భారత్ రైలు ప్రయాణికులు ఆర్ఆర్టీఎస్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లపై ఎంత శాతం తగ్గింపును పొందొచ్చు?
Question 19
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ద్వారా 69వ అతి విశిష్ట రైలు సేవా అవార్డు 2024ను ఎంతమంది ఉద్యోగులు, అధికారులకు ప్రదానం చేశారు?
Question 20
అగర్తలలో జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 72వ ప్లీనరీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
Question 21
ప్రజా నాయకత్వానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డును ఎవరు అందుకున్నారు?
Question 22
2025, మార్చిలో మహిళల కబడ్డీ ప్రపంచ కప్‌కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది?
Question 23
రంజిత్ ఘోష్‌ను తమ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ప్రకటించిన కంపెనీ ఏది?
Question 24
స్పేడెక్స్ మిషన్‌ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది?
Question 25
చీకటి నమూనాల నుంచి వినియోగదారులను రక్షించడానికి జాగృతి యాప్, జాగృతి డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన సంస్థ ఏది?
Question 26
76వ గణతంత్ర దినోత్సవం (2025, జనవరి 26)కి ముఖ్య అతిథిగా వస్తున్న ప్రబోవో సుబియంటో ఏ దేశ అధ్యక్షుడు?
Question 27
స్పేడెక్స్ డాకింగ్ సాంకేతికతను సాధించిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది?
Question 28
ప్రపంచంలో తొలి సీఎన్జీ స్కూటర్‌ను అందుబాటులోకి తెచ్చిన కంపెనీ ఏది?
Question 29
2025, ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ఏఐ యాక్షన్ సమ్మిట్-2025 ఏ దేశంలో జరగనున్నాయి?
Question 30
ఇటీవల భారత్‌ను సందర్శించిన మొహమ్మద్ ఘాస్సన్ మౌమూన్ ఏ దేశ రక్షణమంత్రి?