Daily Current Affairs Quiz: 5 February 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 5 February 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(5 ఫిబ్రవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ నూతన డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. భువనేశ్ కుమార్
  2. భారతి కులకర్ణి
  3. పరమేశ్ శివమణి
  4. అమృత్ మోహన్ ప్రసాద్
సమాధానం
2. భారతి కులకర్ణి

2. తడోబా - అంధారి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?

  1. ఒడిశా
  2. మహారాష్ట్ర
  3. కర్ణాటక
  4. అసోం
సమాధానం
2. మహారాష్ట్ర

3. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?

  1. కవిత సహియ
  2. ఆర్తి సార్టిన్
  3. భువనేశ్ కుమార్
  4. మనోజ్ సిన్హా
సమాధానం
3. భువనేశ్ కుమార్

4. న్యూయార్క్‌లో జరిగిన మహిళల ప్రపంచ బ్లిట్జ్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?

  1. ఆర్ వైశాలి
  2. కోనేరు హంపి
  3. లీ టింగ్లీ
  4. జు వెన్జున్
సమాధానం
4. జు వెన్జున్

5. పురుషుల ప్రపంచ బ్లిట్జ్ టైటిల్‌ను మాగ్నస్ కార్లసన్‌తో పంచుకున్న నెపోమ్నియాచ్చి ఏ దేశానికి చెందినవారు?

  1. జపాన్
  2. రష్యా
  3. చైనా
  4. యూఎస్
సమాధానం
2. రష్యా

6. మహాభారతంలో పర్యావరణ పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు గార్డెన్‌ను ఏ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చేసింది?

  1. హర్యానా
  2. ఉత్తరప్రదేశ్
  3. మహారాష్ట్ర
  4. ఉత్తరాఖండ్
సమాధానం
4. ఉత్తరాఖండ్

7. భారతదేశంతో పాటు ఏ పొరుగు దేశంలో లోసర్ పండుగను ప్రధానంగా నూతన సంవత్సరంగా జరుపుకొంటారు?

  1. నేపాల్
  2. శ్రీలంక
  3. బంగ్లాదేశ్
  4. మయన్మార్
సమాధానం
1. నేపాల్

8. దేశంలో మొదటి గాజు వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

  1. తమిళనాడు
  2. కేరళ
  3. కర్ణాటక
  4. గోవా
సమాధానం
1. తమిళనాడు

9. న్యూఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన పూజారి గ్రంథి పథకం కింద ప్రతి నెలా అర్చకులకు ఎంత డబ్బు ఇచ్చారు?

  1. రూ.12,000
  2. రూ.15,000
  3. రూ.18,000
  4. రూ.20,000
సమాధానం
3. రూ.18,000    

10. పీఎం ఆయుష్మాన్ భారత్ హెళ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

  1. 2019
  2. 2021
  3. 2022
  4. 2023
సమాధానం
2. 2021

11. కింగ్స్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2024లో భారత ఆటగాడు లక్ష్యసేన్ ఏ పతకాన్ని గెలుచుకున్నాడు?

  1. బంగారు
  2. రజతం
  3. కాంస్యం
  4. నాలుగో స్థానం
సమాధానం
3. కాంస్యం

12. స్పేడెక్స్ మిషన్‌లో ఏ ప్రయోగ వాహనంతో సంబంధం కలిగి ఉంది?

  1. పీఎస్ఎల్వీ సీ - 60
  2. జీఎస్ఎల్వీ ఎంకె - 3
  3. ఏఎస్ఎల్వీ
  4. ఏదీకాదు
సమాధానం
1. పీఎస్ఎల్వీ సీ - 60

13. గ్రామీణ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది?

  1. బీహార్
  2. తెలంగాణ
  3. ఆంధ్రప్రదేశ్
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
1. బీహార్

14. కీలక ఖనిజాల అభివృద్ధికి కేంద్రం ఎన్ని రూ.కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్‌సీఎంఎం)కు ఆమోదముద్ర వేసింది?

  1. రూ. 34,300 కోట్లు
  2. రూ.40,000 కోట్లు
  3. రూ. 36,400 కోట్లు
  4. రూ. 44,700 కోట్లు
సమాధానం
1. రూ. 34,300 కోట్లు

15. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ) నూతన డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. సుందర్ కృష్ణన్
  2. ఎం. మోహన్
  3. పి. రాజశేఖర్
  4. ఆర్. సురేశన్
సమాధానం
2. ఎం. మోహన్

16. ఇటీవల ఏ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా అహ్మద్ అల్ షరా నియమితులయ్యారు?

  1. సిరియా
  2. సౌదీ అరేబియా
  3. ఇరాన్
  4. ఇజ్రాయెల్
సమాధానం
1. సిరియా

17. కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 ప్రకారం అత్యధిక నెలవారీ పట్టణ తలసరి సగటు వినియోగ వ్యయంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. రాజస్థాన్
  4. తెలంగాణ
సమాధానం
4. తెలంగాణ

18. అండర్-19 మహిళల టీ-20 ప్రపంచకప్ 2025లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన 'గొంగడి త్రిష' ఏ రాష్ట్రానికి చెందినవారు?

  1. ఒడిశా (రూర్కెలా)
  2. ఆంధ్రప్రదేశ్ (కాకినాడ)
  3. తెలంగాణ (భద్రాచలం)
  4. కేరళ (కొచ్చి)
సమాధానం
3. తెలంగాణ (భద్రాచలం)

19. ఇటీవల రామ్‌సర్ సైట్ (చిత్తడినేల)గా ఎంపికైన ఖేచెయోపల్రి ఏ రాష్ట్రంలో ఉంది?

  1. ఝార్ఖండ్
  2. సిక్కిం
  3. తమిళనాడు
  4. కేరళ
సమాధానం
2. సిక్కిం

20. ఇండియాలో తొలి ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్ షేలర్ వెల్లడించారు?

  1. ఒడిశా
  2. తెలంగాణ
  3. ఆంధ్రప్రదేశ్
  4. మహారాష్ట్ర
సమాధానం
4. మహారాష్ట్ర

21. 3వ జాతీయ గనుల శాఖ మంత్రుల సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది?

  1. విశాఖపట్టణం
  2. అమరావతి
  3. కోణార్క్
  4. పూరి
సమాధానం
3. కోణార్క్

22. ఇటీవల భారత్‌లో పర్యటించిన షణ్ముగరత్నం ఏ దేశ అధ్యక్షుడు?

  1. సింగపూర్
  2. మారిషస్
  3. మలేసియా
  4. ఫీజీ
సమాధానం
1. సింగపూర్

23. 85వ అఖిలభారత సభాపతుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది?

  1. విశాఖపట్నం
  2. కోణార్క్
  3. పాట్నా
  4. హైదరాబాద్
సమాధానం
3. పాట్నా

24. ఇటీవల మరణించిన కేఎం చెరియన్ ఏ రంగంలో ప్రముఖ వ్యక్తి?

  1. ఆర్థిక రంగం
  2. న్యాయశాస్త్రం
  3. వైద్యరంగం
  4. రాజకీయం
సమాధానం
3. వైద్యరంగం

25. జాతీయ ఆరోగ్యమిషన్‌ను ఎన్నేళ్లు కొనసాగించాలని ఇటీవల కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది?

  1. 5
  2. 10
  3. 15
  4. 20
సమాధానం
1. 5

26. మహాకుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన మీద ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు?

  1. ఎం.కె. శర్మ
  2. హర్ష్ కుమార్
  3. డి.కె. నారాయణ్
  4. నంద కిశోర్
సమాధానం
2. హర్ష్ కుమార్

27. గోదావరి బోర్డుకు నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. రంజిత్ ప్రకాశ్
  2. సరస్వతి నారాయణ్
  3. ఎ.కె. ప్రధాన్
  4. రేవతి సింగ్
సమాధానం
3. ఎ.కె. ప్రధాన్

28. 2025ను 'ఇయర్ ఆఫ్ కమ్యూనిటీగా' ఏ దేశం ప్రకటించింది?

  1. సౌదీ అరేబియా
  2. చైనా
  3. ఇండియా
  4. యూఏఈ
సమాధానం
4. యూఏఈ

29. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, అస్సాం 2వ రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు?

  1. దిబ్రూగఢ్
  2. నాగావ్
  3. జోర్హాట్
  4. తేజ్‌పూర్
సమాధానం
1. దిబ్రూగఢ్

30. మల్టీ లింగ్వల్ గవర్నెన్స్ భాషిణితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తొలి ఈశాన్య రాష్ట్రం ఏది?

  1. మణిపూర్
  2. మిజోరాం
  3. త్రిపుర
  4. మేఘాలయ
సమాధానం
3. త్రిపుర

Post Comment