Daily Current Affairs Quiz: 6 February 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 6 February 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(6 ఫిబ్రవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. ఇటీవల ఏ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా అహ్మద్ అల్ షరా నియమితులయ్యారు?

  1. సిరియా
  2. ఇరాన్
  3. ఇజ్రాయెల్
  4. సౌదీ అరేబియా
సమాధానం
1. సిరియా

2. సోవియట్ టెక్నాలజీతో నిర్మించిన 'బొకారో స్టీల్ ప్లాంట్ (BSL)' భారతదేశంలోని నాల్గవ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది?

  1. బీహార్
  2. జార్ఖండ్
  3. ఒడిశా
  4. కర్ణాటక
సమాధానం
2. జార్ఖండ్

3. ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జల సమాచార కేంద్రం (SWIC) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?

  1. తెలంగాణ
  2. ఒడిశా
  3. కేరళ
  4. కర్ణాటక
సమాధానం
2. ఒడిశా

4. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ విధానాన్ని ఆమోదించింది?

  1. ఒడిశా
  2. ఉత్తరప్రదేశ్
  3. కర్ణాటక
  4. కేరళ
సమాధానం
2. ఉత్తరప్రదేశ్

5. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇటీవల ఏ రాష్ట్రం/యూటీ ఆపరేషన్ కామధేను ప్రారంభించింది?

  1. జమ్మూ కాశ్మీర్
  2. హర్యానా
  3. హిమాచల్ ప్రదేశ్
  4. అరుణాచల్ ప్రదేశ్
సమాధానం
1. జమ్మూ కాశ్మీర్

6. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అడవుల్లో మంటలను నివారించడానికి 'పిరుల్ లావో-పైసే పావో' ప్రచారాన్ని ప్రారంభించింది

  1. ఉత్తరప్రదేశ్
  2. కేరళ
  3. ఉత్తరాఖండ్
  4. కర్ణాటక
సమాధానం
3. ఉత్తరాఖండ్

7. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం(ఐసీఏడీ)ను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

  1. డిసెంబర్ 7
  2. డిసెంబర్ 9
  3. డిసెంబర్ 13
  4. డిసెంబర్ 15
సమాధానం
1. డిసెంబర్ 7

8. 20వ ఆసియా మహిళల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ విజేతగా ఏ దేశ జట్టు నిలిచింది?

  1. అమెరికా
  2. జపాన్
  3. ఇండియా
  4. చైనా
సమాధానం
2. జపాన్

9. ఐక్య రాజ్యసమితి నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్ ఎన్నో సెషన్‌కు ఇటీవల భారత్ అధ్యక్షత వహించింది?

  1. 61వ
  2. 63వ
  3. 65వ
  4. 68వ
సమాధానం
4. 68వ

10. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన భారతీయ వాయుయాన్ విధేయక్ (బీవీవీ) బిల్లు-2024 ఏ సంవత్సరం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో అమలులోకి వచ్చింది?

  1. 1934
  2. 1936
  3. 1937
  4. 1939
సమాధానం
1. 1934

11. ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఏ (ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్) గుడ్ ప్రాక్టీస్ అవార్డును ఆసియా, పసిఫిక్ విభాగంలో ఏ దేశం గెలుచుకుంది?

  1. చైనా
  2. ఇండియా
  3. ఇండోనేషియా
  4. సౌత్ కొరియా
సమాధానం
2. ఇండియా

12. గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో 180 దేశాలకుగాను లక్సెంబర్గ్, ఎస్టోనియా, డెన్మార్క్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి అయితే ఈ ఇండెక్స్‌లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది?

  1. 175
  2. 179
  3. 177
  4. 176
సమాధానం
4. 176

13. 2024 సంవత్సరానికి గాను ఈ క్రింది వారిలో ఎవరు 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు'కు ఎంపిక అయ్యారు?

  1. ప్రవీణ్ కుమార్
  2. హర్మన్ ప్రీత్ సింగ్
  3. మను బాకర్
  4. పైవారందరు
సమాధానం
4. పైవారందరూ

14. మొదటి ఇండియన్ సివిల్ సర్వీస్‌కి ఎంపికైన వ్యక్తి ఎవరు?

  1. సచ్చిదానంద సిన్హ
  2. సత్యేంద్రనాథ్ టాగోర్
  3. సర్దార్ వల్లభాయ్ పటేల్
  4. aదాదాభాయ్ నౌరోజి
సమాధానం
2. సత్యేంద్రనాథ్ టాగోర్

15. చంద్రునిపై అణువిద్యుత్ ప్లాంట్‌ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన దేశం ఏది?

  1. ఇండియా
  2. అమెరికా
  3. రష్యా
  4. చైనా
సమాధానం
3. రష్యా

16. గాలిలో నుంచి CO₂ను వేరు చేసే ప్లాంట్‌ని ఏ దేశంలో ఏర్పాటు చేశారు?

  1. ఐర్లాండ్
  2. చైనా
  3. జపాన్
  4. ఐస్‌లాండ్
సమాధానం
4. ఐస్‌లాండ్

17. ఆసియాలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను(ఫుజియాన్‌) తయారు చేసి రికార్డ్ సృష్టించిన దేశం?

  1. అమెరికా
  2. చైనా
  3. రష్యా
  4. ఇండియా
సమాధానం
2. చైనా

18. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుండి 2023-24 కల్నల్ CK నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు?

  1. యూరాజ్ సింగ్
  2. వీరేంద్ర సెహ్వాగ్
  3. రాహుల్ ద్రావిడ్
  4. సచిన్ టెండూల్కర్
సమాధానం
4. సచిన్ టెండూల్కర్

19. 2030 నాటికి భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్య లక్ష్యం ఎంత?

  1. 500 GW
  2. 400 GW
  3. 600 GW
  4. 550 GW
సమాధానం
1. 500 GW

20. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో సింగల్ డెస్క్ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది?

  1. 2016
  2. 2015
  3. 2017
  4. 2018
సమాధానం
2. 2015

21. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలలో మూలధన ఖాతా వ్యయం?

  1. 16,732 కోట్లు
  2. 23,330 కోట్లు
  3. 32,712 కోట్లు
  4. 33,516 కోట్లు
సమాధానం
3. 32,712 కోట్లు

22. దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రం?

  1. కేరళ
  2. కర్ణాటక
  3. ఆంధ్రప్రదేశ్
  4. తెలంగాణ
సమాధానం
3. ఆంధ్రప్రదేశ్

23. హరిత ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి ఎంత శాతం పచ్చదనం సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాం?

  1. 50%
  2. 60%
  3. 75%
  4. 80%
సమాధానం
1. 50%

24. 2024-25లో అన్నదాత సుకీభవ కార్యక్రమంకు కేటాయించిన నగదు?

  1. 4500 కోట్లు
  2. 6000 కోట్లు
  3. 4800 కోట్లు
  4. 5500 కోట్లు
సమాధానం
1. 4500 కోట్లు

25. ఇటీవల ESA/EU అంతరిక్ష మండలిలో జీరో డెబ్రిస్ చార్టర్‌పై ఎన్ని దేశాలు సంతకం చేశాయి?

  1. 11
  2. 12
  3. 13
  4. 15
సమాధానం
2. 12

26. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?

  1. మే 21
  2. మే 22
  3. మే 23
  4. మే 25
సమాధానం
4. మే 25

27. ప్రపంచంలోనే మొట్టమొదటి 100% బయోడిగ్రేడబుల్ పెన్ను ఎక్కడ ప్రారంభించబడింది?

  1. ఇండియా
  2. చైనా
  3. మయన్మార్
  4. నేపాల్
సమాధానం
1. ఇండియా

28. ప్రపంచ ప్రీఎక్లంప్సియా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?

  1. మే 21
  2. మే 22
  3. మే 23
  4. మే 24
సమాధానం
2. మే 22

29. ఇటీవల ఏ దేశం ఏఎస్ఎంఈ (ASME) సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది?

  1. చైనా
  2. అమెరికా
  3. ఫ్రాన్స్
  4. జపాన్
సమాధానం
3. ఫ్రాన్స్

30. 'ఏరో ఇండియా - 2025 వైమానిక రక్షణ రంగ ప్రదర్శన ఇటీవల ఏ నగరంలో ప్రారంభమైంది?

  1. చెన్నై
  2. ముంబయి
  3. బెంగుళూర్
  4. గాంధీనగర్
సమాధానం
3. బెంగుళూర్

Post Comment