నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(7 ఫిబ్రవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
Daily Current Affairs Quiz: 7 February 2025
Total Questions
30Total Marks
60Exam Duration
10:00Question 1
ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు కడ్డీ (300.12 కిలోల బరువు)ని ఆవిష్కరించి ఇటీవల ఏ దేశం గిన్నిస్ రికార్డు సృష్టించింది?
Question 2
2024కి 'రైజింగ్ స్టార్ ఉమెన్ లీడర్స్ ఆఫ్ బ్యాంకింగ్' లో చోటు పొందిన అమెరికాలోని ప్రవాసాంధ్ర మహిళ ఎవరు?
Question 3
అమెరికాకు చెందిన ప్రముఖ డిక్షనరీ మెర్రియమ్-వెబ్‌స్టర్ 'వర్డ్ ఆఫ్ ది ఇయర్ -2024'గా ఏ పదాన్ని ఎంపిక చేసింది?
Question 4
రష్యాలో నిర్మితమైన ఏ గైడెడ్ క్షిపణి యుద్ధనౌకను రష్యాలోని కాలిన్ గ్రాడ్‌లో భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు?
Question 5
2024 మార్చి నాటికి ప్రతి కుటుంబంపై తలసరి అప్పు ఎంత ఉన్నట్లు ఇటీవల కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి తెలిపారు?
Question 6
2021-22కు సంబంధించి గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిలో (జీఈఆర్) రాష్ట్రాల ప్రతిభపై నివేదికను తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసింది, ఈ నివేదికలో టాప్‌లో నిలిచిన రాష్ట్రాలు ఏవి?
Question 7
'2025 గ్లోబల్ వర్క్‌ప్లేస్ స్కిల్స్ స్టడీ' పేరిట ఎడ్టెక్ యునికార్న్ ఎమెరిటస్ నిర్వహించిన సర్వేలో కృత్రిమ మేథ(ఏఐ)లో ఏ దేశ నిపుణులది అగ్రస్థానమని తేలింది?
Question 8
AI(ఏఐ) సమ్మిట్ 2025 ఫిబ్రవరి 10-11 తేదీల్లో పారిస్‌లో జరుగుతోంది. ఈ ఏఐ యాక్షన్ సమ్మిట్‌ను ఫ్రాన్స్ నిర్వహిస్తుండగా, కో ఆర్గనైజర్‌గా ఏ దేశం వ్యవహరిస్తోంది?
Question 9
భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ 'నులి పురుగుల నిర్మూలన దినోత్సవం (ఎన్డిడి)' కార్యక్రమాన్ని ప్రారంభించింది?
Question 10
భారతీయ రైల్వేలో విద్యుత్ ఇంజన్ల శకం ప్రారంభమై 2025 ఫిబ్రవరి నాటికి ఎన్నేళ్లు పూర్తిచేసుకుంది?
Question 11
భారత నావికాదళంలో అతిపెద్ద ద్వైవార్షిక సముద్ర విన్యాసం ట్రోపెక్స్ (TROPEX) -25, జనవరి నుండి మార్చి 2025 వరకు ఏ సముద్ర ప్రాంతంలో జరుగుతున్నాయి?
Question 12
18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ (PBD), 2025 ఇటవల ఏ నగరంలో జరిగింది?
Question 13
'పిన్ వ్యాలీ నేషనల్ పార్క్' ఏ రాష్ట్రంలో ఉంది ?
Question 14
"ట్రాజన్ 155mm టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్" ను భారత్ ఏ దేశంతో కలిపి సంయుక్తంగా అభివృద్ధి చేసింది?
Question 15
'గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024' ను ఏ సంస్థ విడుదల 'చేసింది?
Question 16
'ప్రధానమంత్రి వై-ఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్' (PM-WANI) పథకాన్ని ఏ శాఖ ప్రారంభించింది?
Question 17
'సెంట్రల్ సస్పెక్ట్ రిజిస్ట్రీ'ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
Question 18
ఇటీవల భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా అవతరించింది?
Question 19
2024లో 400 టోమాహాక్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఏ దేశం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది?
Question 20
2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను ఎంత శాతం తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల జాతీయ సమావేశంలో ప్రకటించారు ?
Question 21
2024 డిసెంబర్ 11న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఎన్నో గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు తీసుకున్నారు?
Question 22
ఎల్ఐసీ బీమా సఖి యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
Question 23
2030, 2034లలో పురుషుల ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీల ఆతిధ్య దేశాలుగా ఎఫ్ఐఎఫ్ఏ(FIFA) ఏ దేశాలను ఎంపిక చేసింది?
Question 24
'ఈగల్నెస్ట్ బర్ద్ ఫెస్టివల్'ను ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
Question 25
అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉన్న ఏ ద్వీపం ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం?
Question 26
'ఎర్త్ డే' ను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?
Question 27
న్యూఢిల్లీలో 'వరల్డ్ బుక్ ఫెయిర్ 2025 ఎడిషన్'ను ఇటీవల ఎవరు ప్రారంభించారు?
Question 28
38వ సూరజ్‌కుండ్ అంతర్జాతీయ చేతిపనుల(క్రాఫ్ట్స్) మేళా ఎక్కడ ప్రారంభమైంది?
Question 29
ఇటీవల మతమార్పిడి నిరోధక బిల్లును ఏ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు?
Question 30
భారతదేశంలో మొట్టమొదటి AI విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడుతుంది?