టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో 2024
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టో 2024ను ఏప్రిల్ 30న చేసింది. టిడిపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవణ్ కళ్యాణ్, బీజేపీ…