మహిళా విద్యార్థు లకోసం ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ – 2022
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) అందించే ఈ స్కాలర్షిప్ టెక్నికల్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశాలు పొందే మహిళా విద్యార్థులకు అందిస్తారు. మహిళ విద్యార్థులను సాంకేతిక విద్యకు దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో AICTE దీన్ని అమలుచేస్తుంది. ఈ…