యునైటెడ్ కింగ్డమ్ స్టూడెంట్ వీసా గైడెన్స్
యూకే స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేయాలంటే ముందుగా ఆ దేశానికి చెందిన యూనివర్సిటీలో ప్రవేశం పొంది ఉండాలి. యూకే విశ్వవిద్యాలయాలు మూడు విడతల్లో ప్రవేశాలు నిర్వహిస్తాయి. మొదటి టర్మ్ అడ్మిషన్ ప్రక్రియ సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య నిర్వహిస్తారు. రెండవ టర్మ్…