ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థులను ఎక్కువ కలవరపరిచే అంశాలలో ప్రధానమైనది యూఎస్ స్టూడెంట్ వీసా పొందటం. దీనికి గల ప్రధాన కారణం, యూఎస్ విద్యార్థి వీసా అంత సులువుగా దక్కేది కాదు. ఈ ప్రక్రియ అనేక అంశాలతో…

అమెరికాలో ఉన్నత విద్యకు సంబంధించి పూర్తి సమాచారం పొందండి. విదేశాల్లో ఉన్నత విద్య అనగానే టక్కున గుర్తుకొచ్చేది అగ్రరాజ్యం అమెరికా. గత రెండు మూడేళ్ళలో ఇండియా నుండి యూఎస్ స్టూడెంట్ వీసా కోసం సుమారు 10 మిల్లియన్లకు పైగా విద్యార్థులు దరఖాస్తు…

ఉన్నత విద్య కోసం అమెరికాకు పోయే భారతీయ విద్యార్థుల కోసం ఆ దేశంలో ఉండే టాప్ యూనివర్శిటీల జాబితాను అందిస్తున్నాం. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం యునైటెడ్ స్టేట్స్‌లో, సుమారు 5,300 కళాశాలలు మరియు 160కి పైగా…

ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థులు అక్కడ యూనివర్శిటీలలో అడ్మిషన్ పొందేందుకు ఏదొక ప్రవేశ పరీక్షలో అర్హుత పొందాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ ప్రవేశ పరీక్షల్లో అర్హుత పొందటం ద్వారా యూఎస్ స్టూడెంట్ వీసా పొందే ప్రక్రియ…

స్వదేశీ చదువులకే కుటుంబ బడ్జెట్లు పరిధిని దాటుతుంటే విదేశీ విద్య గురించి ఇంకా వేరే చెప్పాలా. అందులోనా అమెరికాలో ఉన్నత విద్య అంటే ఇక్కడ ఖర్చు చేసే ప్రతీ రూపాయాకు సుమారు 75 చే గుణించాలి. F1 వీసా ద్వారా యూఎస్…

యూకే యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందాలంటే ఆంగ్ల బాష యందు పూర్తి ప్రావీణ్యం ఉండాలి. ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడం వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ బాష ప్రావిణ్యం మెండుగా ఉండే విద్యార్థులకు మాత్రమే ఇంగ్లీష్ యూనివర్సిటీలు మొదటి ప్రాధాన్యత ఇస్తాయి. ఈ యూనివర్సిటీలలో…

యూకే స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేయాలంటే ముందుగా ఆ దేశానికి చెందిన యూనివర్సిటీలో ప్రవేశం పొంది ఉండాలి. యూకే విశ్వవిద్యాలయాలు మూడు విడతల్లో ప్రవేశాలు నిర్వహిస్తాయి. మొదటి టర్మ్ అడ్మిషన్ ప్రక్రియ సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య నిర్వహిస్తారు. రెండవ టర్మ్…

సింగపూరులో మాస్టర్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిగిన నాలుగు ఆసియా టైగెర్/డ్రాగన్ దేశాలలో సింగపూర్ ఒకటి. ఆసియా దేశాలలో ఎక్కడ చూడని విభిన్న సంస్కృతీ మీకు సింగపూరులో కనిపిస్తుంది. ఉండేది ఆసియా ఖండంలో అయినా…

ఉన్నత విద్య కోసం చైనాకు ఛలో అతి పురాతన ఆర్కిటెక్చర్ తో మోడరన్ డెవలప్మెంట్ సాధించిన చైనాకు గత కొన్నేళ్లుగా ఉన్నత విద్యకోసం వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యా గణనీయంగా పెరుగుతూ వస్తుంది. గత రెండేళ్లో 5 నుండి 6 లక్షల…