ఆన్‌లైన్ కోర్సులకు సంబంధించి ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తున్న సంస్థల్లో కోర్సెరా ఒకటి. కోర్సెరా కాలిఫోర్నియా కేంద్రంగా 2012లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్లు ఆండ్రూ ఎన్జీ మరియు డాఫ్నే కొల్లెర్లు స్థాపించారు. కోర్సెరా ప్రస్తుతం స్టాన్ఫోర్డ్, గూగుల్, అమెజాన్,…

కెరీర్ సంబంధిత సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఉడాసిటీ ఉత్తమ ఎంపిక. ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో పూర్తిస్థాయి ప్రోఫిసినల్ కోర్సులు అందిస్తున్న సంస్థల్లో ఉడాసిటీ ముందు వరుసలో ఉంది. ఉడాసిటీ 2011 లో సెబాస్టియన్ థ్రన్ , డేవిడ్ స్టావెన్స్ మరియు మైక్…

డిజిటల్ లెర్నింగ్ పై అవగాహనా ఉన్న వారికి ఉడెమీ (Udemy) గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆన్‌లైన్ విద్యకు సంబంధించి అతిపెద్ద డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంగా ఉడెమీ గత పదేళ్లుగా తన స్థానాన్ని నిలిబెట్టుకుంటూ వస్తుంది. అమెరికా కేంద్రంగా స్థాపించబడిన ఈ…

అమెరికా కేంద్రంగా పురుడు పోసుకున్న ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో మాస్టర్‌క్లాస్‌ ఒకటి. ఇది 2014 లో డేవిడ్ రోజియర్ మరియు ఆరోన్ రాస్ముసేన్ లచే స్థాపించబడింది. ఇది మొదట యాంకా ఇండస్ట్రీస్.ఇంక్ పేరుతొ రిజిస్టర్ చేయబడిండి. ప్రస్తుతం మాస్టర్‌క్లాస్‌ పేరుతో వ్యాపారం…

నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికను 2018 లో ప్రారంభించారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న  ప్రొఫిషినల్స్’ని రీ-స్కిల్ చేయడంతో పాటుగా భవిష్యత్ అవసరాలకు సరిపడే ఐటీ నిపుణులను తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసారు. సాంకేతిక…

ఈ స్కిల్ఇండియా ప్రోగ్రాంను నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) ప్రారంభించింది. భారతీయ యువతలో వివిధ అంశాల యందు నైపుణ్య శిక్షణ అందించి వారిని ప్రయోజకులను చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం దీన్ని 2015 లో ప్రారంభించింది. “స్కిల్ ఇండియా మిషన్”…

ఐటీఐ విద్యార్థులు మరియు ట్రైనర్ల కోసం భారత్ స్కిల్స్ ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్ ఏర్పాటు చేయబడింది. ఐటీఐ ట్రేడ్స్ సంబంధించి పూర్తిస్థాయి లెర్నింగ్ ఆన్‌లైన్ వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీన్ని భారత నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ…

D సోర్స్ అనేది డిజైన్ కోర్సులకు సంబంధించిన డిజిటల్ లెర్నింగ్ వేదిక. దీన్ని ఇ -కల్ప అని కూడా పిలుస్తారు. జాతీయ విద్య మిషన్ లో భాగంగా ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేస్తుంది.…

దిక్ష పోర్టల్ పాఠశాల విద్యకు సంబంధించి స్టూడెంట్స్ మరియు టీచర్స్ మధ్య నాలెడ్జ్ షేరింగ్ కోసం ఏర్పాటు చేయబడ్డ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం. దీన్ని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) సహాయంతో భారత మానవ వనరుల…

ఈపాఠశాల ఎన్‌సిఈఆర్‌టి సంబంధించిన క్లాస్ I నుండి క్లాస్ XII కు చెందిన డిజిటల్ పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతుంది. ఈ పోర్టల్‌ను సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ) మరియు ఎన్‌సిఈఆర్‌టి సంయుక్తంగా 2015లో ప్రారంభించాయి. దీనిని ఉపాధ్యాయులు,…