ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఫిబ్రవరి 7న ప్రవేశపెట్టారు. ఏపీ ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన ఐదవ బడ్జెట్ ఇది. సాధారణ…