కేంద్ర బడ్జెట్ 2022-23 ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 01 ఫిబ్రవరి 2022 న లోకసభలో ప్రవేశపెట్టారు. వరుసగా రెండవ ఏడాది డిజిటల్ రూపంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రసంగం నిరవధికంగా గంటన్నరకు పైగా సాగింది. భారత ఆర్థిక మంత్రిగా…

పిఆర్ శ్రీజేష్’కు వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు భారత పాపులర్ పురుషుల హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్, 2021 ఏడాదికి గాను వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. రాణి రాంపాల్…

రతన్ టాటాకు అస్సాం అత్యున్నత పౌర పురస్కారం టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటాను అస్సాం ప్రభుత్వం తమ రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం ‘అస్సాం బైభవ్‌తో’ సత్కరించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముంబైలోని తాజ్ వెల్లింగ్టన్ మ్యూస్‌లో…

గురుగ్రామ్’లో భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ గురుగ్రామ్’లో భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించారు. దీనికి ముందు, దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ నవీ ముంబైలో ఉంది. ఈ స్టేషన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల…

ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్‌ ఏర్పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH) మరియు సుజుకి మోటార్ కార్పొరేషన్ ఉమ్మడి భాస్వామ్యంలో క్యాంపస్ యందు సుజుకి ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించేందుకు మూడు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశాయి.…

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ డైరెక్టర్‌గా జిఎ శ్రీనివాస మూర్తి సీనియర్ శాస్త్రవేత్త జిఎ శ్రీనివాస మూర్తి హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డిఆర్‌డిఎల్) డైరెక్టర్‌గా నియమితులయ్యారు.…

2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2022-23 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్’ను 01 ఫిబ్రవరి 2022 న లోకసభలో ప్రవేశపెట్టారు. వరుసగా రెండవ ఏడాది డిజిటల్ రూపంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్…

లడఖ్‌లో వార్షిక స్పితుక్ గస్టర్ ఫెస్టివల్ ప్రారంభం లడఖీ సంస్కృతి మరియు సాంప్రదాయ వారసత్వంకు చెందిన రెండు రోజుల వార్షిక స్పితుక్ గస్టోర్ ఫెస్టివల్ జనవరి 30 & 31వ తేదీల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సాంప్రదాయ రంగురంగుల ఉత్సవాలను చూసేందుకు,…

పశ్చిమ బెంగాల్‌లో ఓపెన్-ఎయిర్ క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రైమరీ మరియు ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ఓపెన్ – ఎయిర్ క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్ ‘పరాయ్ శిక్షాలయ (పొరుగు పాఠశాలలు)’ ప్రారంభించింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పాఠశాలలకు వెళ్ళటం కుదరక…

యూజీసీ నూతన ఛైర్మన్‌గా ఎం జగదీష్ కుమార్ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వైస్‌ఛాన్సలర్‌ మామిడాల జగదీష్‌ కుమార్‌, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నూతన చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. విద్యా మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ నియామకం…