రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు గవర్నర్లు 2024
భారతదేశ ప్రస్తుత ముఖ్యమంత్రులు మరియు గవర్నర్ల జాబితా చదవండి. భారతదేశంలో ప్రస్తుతం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో మూడు కేంద్రపాలిత ప్రాంతాలను ముఖ్యమంత్రులు పరిపాలిస్తారు, మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు లెఫ్టనెంట్ గవర్నర్ల అధీనంలో ఉంటాయి. రాష్ట్ర…