బయాలజీ క్లాసిఫికేషన్ – ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు
జీవుల అధ్యయనాన్ని జీవశాస్త్రం లేదా బయాలజీ అని అంటారు. ఈ జీవశాస్త్రాన్ని తిరిగి జంతుశాస్త్రం (జూవాలాజీ) మరియు వృక్షశాస్త్రం (బోటనీ) లుగా విభజించారు. ఈ రెండింటి మధ్యలో సూక్ష్మజీవ శాస్త్రం (మైక్రో బయాలజీ) ఒక ప్రత్యేక అధ్యయనంగా ఉంది. ఈ సాధారణ…