డా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గరలో వెంకటరమన్నగూడెంలో ఉంది. రాష్ట్రంలో ఒక పూర్తిస్థాయి హార్టికల్చర్  యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశ్యంతో 2017 లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని…

యోగి వేమన యూనివర్సిటీ 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నూతనంగా స్థాపించారు. ఇది కడపకు దగ్గరలో పులివెందుల సమీపాన దాదాపు 700 ఎకరాల విస్తీర్ణలో ఉంటుంది. దీనికి సంబంధించిన పశ్చిమ క్యాంపస్ ఇడుపులపాయలో నిర్మించారు. పశ్చిమ క్యాంపస్ అవసరమయ్యే దాదాపు…

విక్రమా సింహాపురి విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా కాకుటూరులో 2008 లో స్థాపించారు. ప్రారంభంలో ఆరు కోర్సులతో మొదలైన ఈ యూనివర్సిటీ ప్రస్తుతం దాదాపు 17 రకాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అందిస్తుంది. 2010 నుండి కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మానేజ్మెంట్, బయో టెక్నాలజీ,…

దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ద్రావిడ భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) ఉనికిని కాపాడేందుకు తమిళనాడు కర్ణాటక, కేరళ ప్రభుత్వాల సహాయంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1997 లో చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ద్రవిడియన్ యూనివర్సిటీని స్థాపించారు. ద్రవిడియన్ యూనివర్సిటీ…

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 1976 లో స్థాపించారు. ఈ యూనివర్సిటీ గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి 200 లకు పైగా డిగ్రీ కాలేజీలు, 20 పైగా పీజీ కాలేజీలు అనుభందంగా విద్య సేవలు అందిస్తున్నాయి. పీజీ కోర్సులలో ప్రవేశాలు ఏపీ పీజీ…

రాయలసీమ యూనివర్సిటీ 2008 యూనివర్సిటీ చట్టం ద్వారా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేశారు. అంతకముందు ఇది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలకు పీజీ సెంటర్ గా ఉండేది. రాయలసీమ యూనివర్సిటీ ప్రస్తుతం సాధారణ యూజీ, పీజీ కోర్సులతో పాటుగా…

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ సెంటర్లు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మానస పుత్రికలు. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఐఐటీ స్థాయి నాణ్యమైన సాంకేతిక ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో వీటిని…

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, అనంతపూర్ 2008 లో ప్రారంభించబడింది. జేఎన్‌టీయూ ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యపై ఫోకస్ చేస్తుంది. జేఎన్‌టీయూ అంతపూరుకు అనుభందంగా అనంతపూర్, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, నెల్లూరు మరియు వైఎస్సాఆర్ జిల్లా ఇంజనీరింగ్…

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, కాకినాడ 1946 లో ప్రారంభించబడింది. జేఎన్‌టీయూ ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యపై ఫోకస్ చేస్తుంది. జేఎన్‌టీయూ కాకినాడకు అనుభందంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నాయి.…

ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ మరియు పీహెచ్డీల రూపంలో వివిధ డాక్టోరల్ కోర్సులను అందిస్తుంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ఎంపిక చేసిన సెలక్షన్ కమీటీ వీరిని ఎంపిక చేస్తుంది. ఎంపిక ప్రక్రియ ఎంట్రన్స్ పరీక్ష మరియు పీజీ…