12 బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ టెన్సెస్ యొక్క నిర్వచనం, వాటిని ఎప్పుడు ఉపయోగించాలి మరియు సంబంధిత ఉదాహరణలను తెలుసుకోండి. కొత్త భాష నేర్చుకునే ప్రక్రియలో, రెండు అంశాలు మనల్ని ఎక్కువ ఇబ్బంది పెడతాయి. అందులో ఒకటి vocabulary (పదజాలం) అయితే, ఇంకోటి…

రోజువారీ జీవితంలో ఉపయోగించే 100కి పైగా ఆంగ్ల వాక్యాలను నేర్చుకోండి. ఇంట్లో, కాలేజీలో, ఆఫీస్ యందు, మార్కెట్టుకు వెళ్ళేటప్పుడు, స్నేహితులతో మాట్లాడేటప్పుడు సర్వసాధారణంగా ఉపయోగించే ఇంగ్లీష్ వ్యాఖ్యలను ఈ పోస్టు ద్వారా మీకు అందిస్తున్నాం. ఈ చిన్న ఇంగ్లీష్ వ్యాఖ్యలను తరుసుగా…

ఆంగ్ల భాషలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే క్రియా పదాలు తెలుసుకోండి. ఇంగ్లీష్ మాట్లాడటంలో కీలక భూమిక పోషించే వీటిని ప్రతిఒక్కరు తప్పక నేర్చుకుని తీరాలి. కర్త యొక్క చర్య (యాక్షన్) లేదా స్థితిని (స్టేట్) తెలియజెప్పే బాషా భాగాన్ని Verb (క్రియ)…

ఒక లాంగ్వేజ్ మాట్లాడేందుకు దానికి అవసరమయ్యే పదజాలం (vocabulary) తెలిసి ఉండాలి. పదజాలం తెలియకుండా, ఎన్ని వ్యాకరణ సూత్రాలు కంఠస్థ పెట్టిన ఉపయోగం ఉండదు. ఒక వస్తువు పేరు పలానా అని తెలియకుండా ఒక భాషను మాట్లాడటం అసాధ్యం. ఏదైనా కొత్త…

ముఖ్యమైన ఆంగ్ల ఉచ్చారణ నియమాలు తెలుసుకోండి. ఇంగ్లీషు గ్లోబల్ లాంగ్వేజ్ అయ్యింది కాబట్టి సరిపోయింది. లేకుంటే దీని దరిదాపులకు ఎవరూ పోయి ఉండేవారు కాదు. ఈ భాష నేర్చుకోవడంలో ఉండే నియమ నిభందనలు, వాటిని నేర్చుకోవడంలో ఉండే తల తిప్పలు, ఇంకే…

ఒక మాట రాసేందుకు ఏ అక్షరాలు అవసరమో, ఆ అక్షరాల కూర్పే ఆ మాటకు స్పెల్లింగ్ అవుతుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్ వ్యవహారం పెద్ద తలపోటుతో కూడుకున్నది. ఈ తలపోటు పరాయి భాష వాళ్ళకే కాదు, ఇంగ్లీష్ మాతృబాష అయిన వారికి కూడా…

ఇంగ్లీషు భాషలో నాలుగు రకాల ప్రశ్నలు ఉన్నాయి. పరాయి భాష నేర్చుకోవడానికి గల ప్రధాన కారణలలో, ప్రశ్నలు అడగడటం ఒకటి. ఎందుకంటె ప్రశ్న మాత్రమే సమాధానాన్ని పుట్టిస్తుంది. నిజానికి పరాయి భాషలు నేర్చుకునే వారికీ సమాధానం చెప్పే అవసరం కంటే, ప్రశ్నలను అడిగే…