టీఎస్ ఈఎంఆర్ఎస్ సెట్ 2023 : ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూళ్లలో ఆరు, ఏడు తరగతుల ప్రవేశాల కోసం టీటీడబ్ల్యుఆర్ఈఐఎస్ దరఖాస్తు కోరుతుంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న ఈ పాఠశాలలను తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ నడుపుతుంది.…