సోలార్ సిస్టమ్ : గ్రహాలు మరియు ఉపగ్రహాలు
సౌరవ్యవస్థ గురించి తెలుసుకునే ముందు విశ్వం (యూనివర్స్) అంటే ఏంటో తెలుసుకోవాలి. విశ్వం అంటే అనంతమైన స్పేస్ అని అర్ధం. ఇందులోనే సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, మన గెలాక్సీ మరియు దాదాపు రెండు ట్రిలియన్ల ఇతర గెలాక్సీలు అమరి ఉన్నాయి. బిగ్ బ్యాంగ్…