Advertisement
ఇండియాలో అప్రెంటిస్‌షిప్ & ఇంటర్న్‌షిప్ అవకాశాలు

ఇండియాలో అప్రెంటిస్‌షిప్ & ఇంటర్న్‌షిప్ అవకాశాల కోసం సెర్చ్ చేయండి. ప్రొఫెషనల్ కోర్సులైన జర్నలిజం,ఇంజనీరింగ్,మేనేజ్‌మెంట్ తదితర కోర్సులు చేస్తున్న విద్యార్థులకు.. ఉద్యోగానికి ముందు అవసరమయ్యే అవగాహనను,అనుభవాన్ని అందించే అప్రెంటిస్‌షిప్ & ఇంటర్న్‌షిప్ సమాచారాన్ని మేము అందిస్తున్నాం.

ఎయిర్ పోర్టు అథారిటీలో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నార్తర్న్ రీజియన్ పరిధిలోని వివిధ విమానాశ్రయాల్లో ట్రేడ్ అప్రెంటిస్ ట్రెయినింగ్ ప్రోగ్రాం కోసం దరఖాస్తు కోరుతుంది. కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రికల్ మెకానిక్ ట్రేడ్స్ యందు ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

  • ఖాళీలు : 44
  • ఎలిజిబిలిటీ : ఐటీఐ
  • వయోపరిమితి : 26 ఏళ్ళు మించకూడదు
  • ఎంపిక : ఇంటర్వ్యూ
  • దరఖాస్తు గడువు : 7 నవంబర్ 2022

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యందు అప్రెంటిస్ ఖాళీలు

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతుంది. ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హోటల్ మానేజ్మెంట్, ఫైనాన్స్, కంప్యూటర్ అప్లికేషన్ వివిధ విభాగాల యందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 12 నవంబర్ 2022 లోపు దరఖాస్తు చేసుకోండి.

  • ఖాళీలు : 194
  • ఎలిజిబిలిటీ : గ్రాడ్యుయేషన్
  • వయోపరిమితి : 30 ఏళ్ళు మించకూడదు
  • ఎంపిక : మెరిట్ & ఇంటర్వ్యూ
  • దరఖాస్తు గడువు : 12 నవంబర్ 2022

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ యందు 900 ఖాళీలు

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్, సెక్యూరిటీ గార్డ్ ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతుంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు నవంబర్ 22 లోపు దరఖాస్తు చేసుకోండి.

  • ఖాళీలు : 900
  • ఎలిజిబిలిటీ : టెన్త్, ఇంటర్, ఐటీఐ
  • వయోపరిమితి : 18 నుండి 25 ఏళ్ళు
  • ఎంపిక : స్కిల్ టెస్ట్ & మెరిట్
  • దరఖాస్తు గడువు : 22 నవంబర్ 2022

మిధానిలో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

Midhaniహైదరాబాద్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ యందు వివిధ ట్రేడ్ అప్రెంటిస్ భర్తీ  దరఖాస్తు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 14 లోపు దరఖాస్తు చేసుకోండి.

  • ఖాళీలు : 100
  • ఎలిజిబిలిటీ : ఐటీఐ
  • వయోపరిమితి : 18 నుండి 25 ఏళ్ళు
  • ఎంపిక : ఐటీఐ మెరిట్
  • దరఖాస్తు గడువు : 14 నవంబర్ 2022

డీఎల్ఆర్ఎల్ యందు అప్రెంటిస్ రిక్రూట్మెంట్

హైదరాబాదుకు చెందిన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, వివిధ ట్రేడ్స్ అప్రెంటీషిప్ శిక్షణ కొరకు దరఖాస్తు కోరుతుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్టుమన్, ప్లాస్టిక్ ప్రాసెస్సింగ్, ఫైర్ మన్, కంప్యూటర్ హార్డువేర్ & నెట్వర్కింగ్ కార్పెంటర్ మరియు ప్లంబర్ టెడ్స్ యందు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 20 లోపు దరఖాస్తు చేసుకోండి.

  • మొత్తం ఖాళీలు : 101 పోస్టులు
  • ఎలిజిబిలిటీ : ఐటీఐ
  • వయోపరిమితి : 18 నుండి 25 ఏళ్ళు
  • ఎంపిక : ఐటీఐ మెరిట్
  • దరఖాస్తు చివరి తేదీ : 20 నవంబర్ 2022

ఐఓసీఎల్ యందు ట్రేడ్, టెక్నిషియన్ అప్రెంటీస్ ఖాళీలు

IOCLఆల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డివిజన్, సదరన్ రీజనల్ కార్యాలయాల్లో వివిధ ట్రేడ్ విభాగంలో అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 27 లోపు దరఖాస్తు చేసుకోండి.

  • మొత్తం ఖాళీలు : 265 పోస్టులు
  • ఎలిజిబిలిటీ : గ్రాడ్యుయేషన్
  • వయోపరిమితి : 18 నుండి 24 ఏళ్ళు
  • ఎంపిక :  రాతపరీక్ష, ఇంటర్వ్యూ
  • దరఖాస్తు చివరి తేదీ : 27 నవంబర్ 2022

యురేనియం కార్పొరేషన్ యందు అప్రెంటిస్ రిక్రూట్మెంట్

UCILజార్ఖండ్ రీజియన్ పరిధిలోని జాదూ గూడా మైన్స్ యందు గల యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, వివిధ ట్రేడ్స్ అప్రెంటీషిప్ శిక్షణ కొరకు దరఖాస్తు కోరుతుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, కార్పెంటర్ మరియు ప్లంబర్ టెడ్స్ యందు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోండి.

  • మొత్తం ఖాళీలు : 239 పోస్టులు
  • ఎలిజిబిలిటీ : ఐటీఐ
  • వయోపరిమితి : 18 నుండి 25 ఏళ్ళు
  • ఎంపిక : ఐటీఐ మెరిట్
  • దరఖాస్తు చివరి తేదీ : 30 నవంబర్ 2022

పాటియాలా లోకోమోటివ్ వర్కులో అప్రెంటిస్‌షిప్ రిక్రూట్మెంట్

RRBపాటియాలా లోకోమోటివ్ వర్కులో ఎలక్ట్రీషియన్, మెకానిక్, మిషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్ విభాగాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు కోరుతుంది. ఇంటర్, లేదా ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

  • మొత్తం ఖాళీలు : 298 అప్రెంటిస్‌లు
  • ట్రేడ్స్ - ఎలక్ట్రీషియన్, మెకానిక్, మిషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్
  • ఎలిజిబిలిటీ : టెన్త్, ఇంటర్, ఐటీఐ
  • వయోపరిమితి : 15 నుండి 22 ఏళ్ళు
  • దరఖాస్తు చివరి తేదీ : 23 నవంబర్ 2022

Post Comment