తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 10న, 2024-25 సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో, కేంద్ర ప్రభుత్వ కేటాయంపులకు…