గమనిక : ఈ పాఠ్య పుస్తకాలూ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల అవసరార్థం మరియు ప్రజాప్రయోజనార్థం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ పూర్తి ఉచితంగా అందిస్తుంది. వీటిని రీపబ్లిష్ లేదా రీప్రింట్ చేసేందుకు అనుమతి లేదు. స్వార్థపరమైన అవసరాల కోసం లేదా వ్యాపార నిమిత్తం ఉపయోగించిన వారిపై SCERT తెలంగాణ నిబంధనల అనుసరించి శిక్షార్హులు.
