Daily Current Affairs Quiz: 18 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 18 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(18 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. ఏ రాష్ట్రంలోని గురు ఘాసిదాస్ - తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్‌ను దేశంలో 56వ టైగర్ రిజర్వ్‌గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది?

  1. ఒడిశా
  2. కర్ణాటక
  3. మధ్యప్రదేశ్
  4. ఛత్తీస్‌గఢ్
సమాధానం
4. ఛత్తీస్‌గఢ్

2. ఫిన్‌టెక్ ఫండింగ్‌లో అంతర్జాతీయంగా భారత్ ర్యాంక్ ఎంత?

  1. రెండవ
  2. మూడవ
  3. నాలుగువ
  4. ఐదువ
సమాధానం
2. మూడవ

3. ఖోఖో మహిళల తొలి ప్రపంచ కప్ విజేతగా నిలిచిన దేశం?

  1. చైనా
  2. నేపాల్
  3. భారత్
  4. శ్రీలంక
సమాధానం
3. భారత్

4. 2025- పురుషుల ఖోఖో ప్రపంచ కప్ విజేత ఎవరు?

  1. నేపాల్
  2. చైనా
  3. అమెరికా
  4. భారత్
సమాధానం
4. భారత్

5. ఇటీవల బురఖా ధరించడాన్ని ఏ దేశం నిషేదించింది?

  1. నేపాల్
  2. పాకిస్థాన్
  3. స్వీట్జర్లాండ్
  4. ఇజ్రాయెల్
సమాధానం
3. స్వీట్జర్లాండ్

6. ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఇటీవల ఎక్కడ జరిగాయి?

  1. హైదరాబాద్
  2. విశాఖపట్నం
  3. చెన్నై
  4. విజయవాడ
సమాధానం
1. హైదరాబాద్

7. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్‌గా ఇటీవలి ఎవరు నియమితులయ్యారు?

  1. భారతి కుమారి
  2. జ్యోతి
  3. భారతి కులకర్ణి
  4. సుమతి శివన్
సమాధానం
3. భారతి కులకర్ణి

8. 2024-25 బోర్డర్ -గవాస్కర్ (బీజీటీ) ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు ఎవరికి లభించింది?

  1. బోలాండ్
  2. బుమ్రా
  3. జైస్వాల్
  4. స్టార్క్
సమాధానం
2. బుమ్రా

9. ఇటీవలి కన్నుమూసిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా పేరుగాంచిన 116 ఏళ్ల టోమికో ఇటుకా ఏ దేశస్థురాలు?

  1. జపాన్
  2. జర్మనీ
  3. ఆస్ట్రేలియా
  4. చైనా
సమాధానం
1. జపాన్

10. ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. జిష్ణుదేవ్ వర్మ
  2. రాధాకృష్ణన్
  3. నరసింహన్
  4. బిశ్వభూషణ్ హరిచందన్
సమాధానం
1. జిష్ణుదేవ్ వర్మ

11. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని పెండ్యాల లక్ష్మీప్రియ 'రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు'కు ఎంపికైంది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. తెలంగాణ
  3. చెన్నై
  4. కర్ణాటక
సమాధానం
2. తెలంగాణ

12. టీఎస్‌పీఎస్సీ నూతన చైర్మన్‌గా ఇటీవలి ఎవరు భాద్యతలు స్వీకరించారు?

  1. మహేందర్ రెడ్డి
  2. సంజయ్ షా
  3. రత్నాకర్ రెడ్డి
  4. శ్రీనివాస్ రెడ్డి
సమాధానం
1. మహేందర్ రెడ్డి

13. దేశంలోనే తొలి 'మహిళా బస్ డిపో' ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు?

  1. న్యూఢిల్లీ
  2. తెలంగాణ
  3. కర్ణాటక
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
1. న్యూఢిల్లీ

14. ప్రపంచ ఉత్తమ నగరాలకు సంబంధించి విడుదల చేసిన 'వరల్డ్ బెస్ట్ సిటీస్ 2025' ర్యాంకుల జాబితాలో వరుసగా పదో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది?

  1. న్యూఢిల్లీ
  2. లండన్
  3. బీజింగ్
  4. న్యూయార్క్
సమాధానం
2. లండన్

15. దేశంలోనే మొదటి క్యూ ఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్‌ను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

  1. తెలంగాణ
  2. కర్ణాటక
  3. కేరళ
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
3. కేరళ

16. ఇటీవల ఏ రాష్ట్రంలోని అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది?

  1. అస్సాం
  2. కేరళ
  3. గుజరాత్
  4. హిమాచల్ ప్రదేశ్
సమాధానం
1. అస్సాం

17. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైతిక విలువల సలహాదారుగా ఎవరిని నియమించి క్యాబినెట్ హోదా ఇచ్చింది?

  1. చాగంటి కోటేశ్వరరావు
  2. మహమ్మద్ హరీఫ్
  3. వెంకటరమణా రెడ్డి
  4. కె. పట్టాభిరాము
సమాధానం
1. చాగంటి కోటేశ్వరరావు

18. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఎ) 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదిక ప్రకారం హెపటైటిస్ బి, సి కేసుల్లో భారత్ ప్రపంచంలోనే ఎన్నో స్థానంలో ఉంది?

  1. మొదటి
  2. రెండవ
  3. మూడవ
  4. నాల్గవ
సమాధానం
2. రెండవ

19. జాతీయ క్యాన్సర్ అవగాహనా దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

  1. నవంబర్ 4
  2. నవంబర్ 7
  3. నవంబర్ 11
  4. నవంబర్ 14
సమాధానం
2. నవంబర్ 7

20. చంద్రయాన్-3 మిషన్ బృందానికి అమెరికా స్పేస్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక 'జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్' పురస్కారాన్ని ఎక్కడ ప్రదానం చేసింది?

  1. అమెరికా
  2. రష్యా
  3. ఇండియా
  4. జపాన్
సమాధానం
1. అమెరికా

21. 2024 -ప్రతిష్ఠాత్మకమైన 'లతా దీనా నాథ్ మంగేష్కర్' అవార్డును ఎవరు అందుకున్నారు?

  1. చిరంజీవి
  2. అమితాబ్ బచ్చన్
  3. రజనీకాంత్
  4. కమల్ హషన్
సమాధానం
2. అమితాబ్ బచ్చన్

22. భారతదేశ రక్షణ వ్యయం 2023లో 83.6 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ప్రపంచంలో సైనిక వ్యయం అధికంగా చేసే ఎన్నో దేశంగా భారత్ నిలిచింది?

  1. రెండో
  2. నాల్గవ
  3. ఐదవ
  4. ఎనిమిదవ
సమాధానం
2. నాల్గవ

23. ఏ రాష్ట్ర క్రికెట్ అకాడమీ దేశంలోనే తొలిసారిగా 'ఎస్ఐఎస్ గ్రాస్'తో హైబ్రిడ్ పిచ్‌ను ఏర్పాటు చేసింది?

  1. మధ్యప్రదేశ్
  2. హిమాచల్ ప్రదేశ్
  3. గుజరాత్
  4. మహారాష్ట్ర
సమాధానం
2. హిమాచల్ ప్రదేశ్

24. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన 'Men5cv' అనే మెనింజైటిస్ వ్యాక్సిన్‌ను విడుదల చేసిన తొలిదేశం ఏది?

  1. రష్యా
  2. అమెరికా
  3. చైనా
  4. నైజీరియా
సమాధానం
4. నైజీరియా

25. 'ఎక్సర్‌సైజ్ వజ్ర ప్రహార్' 15వ విడత విన్యాసాలను ఇటీవల ఎక్కడ నిర్వహించారు?

  1. అమెరికా
  2. రష్యా
  3. ఇండియా
  4. చైనా
సమాధానం
1. అమెరికా

26. 2025- అంతర్జాతీయ సౌరకుటమి (ఐఎస్ఏ- ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్) తదుపరి డైరెక్టర్ జనరల్‌గా ఎన్నికైన భారతీయుడు ఎవరు?

  1. అజయ్ మాథుర్
  2. ఆశిష్ ఖన్నా
  3.  భండారీ
  4. అల్-ఖస్వానెహ్
సమాధానం
2. ఆశిష్ ఖన్నా

27. 'నిరాయుధీకరణ వారం'ను ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఎప్పుడు నిర్వహిస్తారు?

  1. అక్టోబర్ 24-30
  2. అక్టోబర్ 22-26
  3. అక్టోబర్ 21-25
  4. అక్టోబర్ 11- 16
సమాధానం
1. అక్టోబర్ 24-30

28. తెలంగాణలోని చేనేత, జౌళి కార్మికులకు ఎన్ని కోట్ల వ్యయంతో చేనేత అభయహస్తం పథకం అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు?

  1. రూ. 181 కోట్లు
  2. రూ. 198 కోట్లు
  3. రూ. 168 కోట్లు
  4. రూ. 100 కోట్లు
సమాధానం
3. రూ. 168 కోట్లు

29. ఆసియాలో అగ్రగామి 10 మంది ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా ఇటీవల ప్రకటించింది, ఇందులో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు?

  1. గౌతమ్‌ అదానీ
  2. ముకేశ్ అంబానీ
  3. సావిత్రి జిందాల్
  4. సైరస్ పూనావాలా
సమాధానం
2. ముకేశ్ అంబానీ

30. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌గా ఇటీవల కేంద్రం ఎవరిని నియమించింది?

  1. ముకేష్ కుమార్ సిన్హా
  2. సుజయ్ పాల్
  3. కుష్వీందర్ వోహ్రా
  4. ఎంపీ సింగ్
సమాధానం
1. ముకేష్ కుమార్ సిన్హా

Post Comment