Daily Current Affairs Quiz: 29 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 29 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(29 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. అవినీతి అధికారులపై రుజువుతో నివేదించడానికి 'ఏసీబీ 14400' యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం?

  1. ఉత్తరప్రదేశ్
  2. ఆంధ్రప్రదేశ్
  3. మధ్యప్రదేశ్
  4. హిమాచల్ ప్రదేశ్
సమాధానం
2. ఆంధ్రప్రదేశ్

2. 'నాన్ ముధల్వన్' కింద విద్యార్థుల కోసం 'నాలయ తిర్' నైపుణ్యం కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?

  1. కేరళ
  2. కర్ణాటక
  3. తమిళనాడు
  4. పశ్చిమ బెంగాల్
సమాధానం
3. తమిళనాడు

3. ‘చైనీస్ స్పైస్: ఫ్రమ్ చైర్మన్ మావో టు జీ జిన్ పింగ్' పుస్తక రచయిత పేరు?

  1. మార్టిన్ హార్న్
  2. నటాషా లెహ్రార్
  3. అరుంధతీ భట్టాచార్య
  4. రోజర్ ఫాలిగాట్
సమాధానం
4. రోజర్ ఫాలిగాట్

4. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి పరిధి ఎంత?

  1. 4000 కి.మీ
  2. 5000 కి.మీ
  3. 7000 కి.మీ
  4. 8000 కి.మీ
సమాధానం
1. 4000 కి.మీ

5. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకొంటారు?

  1. జూన్ 4
  2. జూన్ 5
  3. జూన్ 7
  4. జూన్ 8
సమాధానం
4. జూన్ 8

6. 'శీతల్ సస్తి' హిందూ పండుగను ఏ రాష్ట్రం లో జరుపుకొంటారు?

  1. రాజస్థాన్
  2. ఒడిశా
  3. ఉత్తరాఖండ్
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
2. ఒడిశా

7. మారుతీ సుజుకి ఆసియాలో అతిపెద్ద 20 కార్‌పోర్ట్ రంగం సోలార్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేసింది?

  1. పంజాబ్
  2. హర్యానా
  3. మహారాష్ట్ర
  4. రాజస్థాన్
సమాధానం
2. హర్యానా

8. ప్రపంచ అక్రెడిటేషన్ డే ను ఏటా ఏ రోజున జరుపుకొంటారు?

  1. జూన్ 4
  2. జూన్ 5
  3. జూన్ 8
  4. జూన్ 9
సమాధానం
4. జూన్ 9

9. భారత పర్వతారోహకురాలు భావనా దెహరియా దక్షిణ అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన ఏ పర్వతాన్ని ఆమె అధిరోహించారు?

  1. అకాన్‌కాగువా
  2. సెర్రో బోనెట్
  3. గాలన్
  4. పికో పరానా
సమాధానం
1. అకాన్‌కాగువా

10. అమెరికా నూతన విదేశాంగ మంత్రిగా 2025, జనవరి 21న ఎవరు ప్రమాణం చేశారు.

  1. కమలా హారిస్
  2. తనయ్ టాండన్
  3. మార్కో రుబియో
  4. హారిస్ వాషింగ్టన్
సమాధానం
3. మార్కో రుబియో

11. ఒడిశా 27వ గవర్నర్‌గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

  1. కంభంపాటి హరిబాబు
  2. సయ్యద్ అబ్దుల్ నజీర్
  3. కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్
  4. శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
సమాధానం
1. కంభంపాటి హరిబాబు

12. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఔట్ కాకుండా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా (5 మ్యాచ్‌ల్లో 542 పరుగులు) ఏ క్రికెటర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు?

  1. ధృవ్ జురేల్
  2. రమణ్‌దీప్ సింగ్
  3. అభిషేక్ నాయర్
  4. కరుణ్ నాయర్
సమాధానం
4. కరుణ్ నాయర్

13. 2024, డిసెంబరు 28న విశాఖ సముద్రతీరం నుంచి కాకినాడ తీరం వరకు 150 కి.మీ. 52 ఏళ్ల వయసులో సముద్రంలో ఈది ఎవరు రికార్డు సాధించారు?

  1. శివాని కటారియా
  2. గోలి శ్యామల
  3. రిచా మిశ్రా
  4. బులా చౌదరి
సమాధానం
2. గోలి శ్యామల

14. ఎయిర్ కమాండ్ విభాగం అధిపతిగా ఇటీవల ఎవరు భాద్యతలు స్వీకరించారు?

  1. రాజేంద్ర అగర్వాల్
  2. జితేంద్ర మిశ్ర
  3. అరవింద్ కుమార్
  4. శ్రీ కె. వేణుగోపాల రావు
సమాధానం
2. జితేంద్ర మిశ్ర

15. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఇటీవల వైదొలగిన దేశం ఏది?

  1. ఆస్ట్రేలియా
  2. రష్యా
  3. అమెరికా
  4. చైనా
సమాధానం
3. అమెరికా

16. 85వ అఖిల భారత సభాపతుల సమావేశం ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు?

  1. లక్నో
  2. పాట్నా
  3. చెన్నై
  4. తమిళనాడు
సమాధానం
2. పాట్నా

17. ప్రపంచంలోనే అతి పొడవైన (22.13 కి.మీ) సొరంగ మార్గాన్ని ఏ దేశంలో నిర్మిస్తున్నారు?

  1. ఇండియా
  2. రష్యా
  3. జపాన్
  4. చైనా
సమాధానం
4. చైనా

18. వాంఖడే స్టేడియంలో తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగి ఎన్నేళ్లు పూర్తిచేసుకుంది?

  1. 45 ఏళ్ళు
  2. 50 ఏళ్ళు
  3. 55 ఏళ్ళు
  4. 35 ఏళ్ళు
సమాధానం
2. 50 ఏళ్ళు

19. ప్రతిష్టాత్మక గేట్స్-కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్- 2025ను ఏ భారత భౌతిక శాస్త్రవేత్తకు ప్రకటించారు?

  1. ఉర్బాసి సిన్హా
  2. చంద్రశేఖర్
  3. డాక్టర్ హోమీ జహంగీర్ భాభా
  4. నీలిమా గుప్తే
సమాధానం
1. ఉర్బాసి సిన్హా

20. ఇటీవల బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?

  1. దేవేంద్ర కుమార్
  2. అలోక్ ఆరాధే
  3. అరుణ్ మిశ్రా
  4. రాధ కృష్ణన్
సమాధానం
2. అలోక్ ఆరాధే

21. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్ ఏ నగరంలో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది?

  1. విజయవాడ
  2. ఖమ్మం
  3. హైదరాబాద్
  4. విశాఖపట్నం
సమాధానం
3. హైదరాబాద్

22. ఇటీవల ఏ రాష్ట్రంలో రూ. 10వేల కోట్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదిరింది?

  1. తమిళనాడు
  2. కర్ణాటక
  3. ఒడిశా
  4. తెలంగాణ
సమాధానం
4. తెలంగాణ

23. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురష్కారం 2025ను ఏ సంస్థకు ప్రదానం చేశారు?

  1. ఇన్‌కాయిస్
  2. 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్
  3. గుజరాత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్
  4. పైవన్నీ
సమాధానం
1. ఇన్‌కాయిస్

24. ఇటీవల, ఆసియాలో మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ప్రీ-క్లినికల్ నెట్‌వర్క్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది?

  1. ఫరీదాబాద్, హర్యానా
  2. వారణాసి, ఉత్తర ప్రదేశ్
  3. జైపూర్, రాజస్థాన్
  4. ఇండోర్, మధ్యప్రదేశ్
సమాధానం
1. ఫరీదాబాద్, హర్యానా

25. ఇటీవల, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారతదేశంలోని మొట్టమొదటి విదేశీ జన్ ఔషధి కేంద్రాన్ని ఏ దేశంలో ప్రారంభించారు?

  1. మలేషియా
  2. వియత్నాం
  3. ఇండోనేషియా
  4. మారిషస్
సమాధానం
4. మారిషస్

26. యువకులకు ఉద్యోగ శిక్షణ మరియు స్టైఫండ్‌లను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 'లడ్కా భావు' యోజనను ప్రారంభించింది?

  1. కేరళ
  2. తెలంగాణ
  3. మహారాష్ట్ర
  4. కర్ణాటక
సమాధానం
3. మహారాష్ట్ర

27. ఇటీవల, యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు?

  1. ఏంజెలికా నీబ్లెర్
  2. మాన్డ్ వెబెర్
  3. రాబర్టా మెత్సోలా
  4. మార్కస్ ఫెర్బెర్
సమాధానం
3. రాబర్టా మెత్సోలా

28. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ 2024లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారతీయ ఆటగాడు ఎవరు?

  1. కుష్ కుమార్
  2. మొహమ్మద్ జకారియా
  3. శౌర్య బావ
  4. అనాహత్ సింగ్
సమాధానం
3. శౌర్య బావ

29. ఇటీవల వార్తల్లో చూసిన అప్పర్ కర్నాలీ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది?

  1. భూటాన్
  2. నేపాల్
  3. భారతదేశం
  4. మయన్మార్
సమాధానం
2. నేపాల్

30. ఇటీవల, ఏ దేశ శాస్త్రవేత్తలు సజీవ చర్మంతో రోబో ముఖాన్ని అభివృద్ధి చేశారు?

  1. జపాన్
  2. చైనా
  3. రష్యా
  4. భారతదేశం
సమాధానం
1. జపాన్

Post Comment