వివిధ పోటీ పరీక్షల కోసం జనరల్ స్టడీస్‌పై సమగ్ర వివరణలు & స్టడీ మెటీరియల్ పొందండి. అన్ని రకాల పోటీ పరీక్షల కోసం టాపిక్ వారీగా జనరల్ స్టడీస్ మరియు జీకే ప్రశ్నల ఆర్కైవ్ మీకు పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. నియామక పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
151. స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది
- విటమిన్ C
- విటమిన్ D
- విటమిన్ E
- విటమిన్ K
సమాధానం 1. విటమిన్ C
152. శరీర ఉష్టోగ్రతను తగ్గించేందుకు ఉపయోగించే ఔషధ రకం
- యాంటిబయోటిక్స్
- నార్కోటిక్స్
- యాంటీ పైరెటిక్స్
- జనరల్ అనెస్థీటిక్
సమాధానం 3. యాంటీ పైరెటిక్స్
153. ఏ రక్త వర్గానికి చెందిన వ్యక్తులను విశ్వ దాతలుగా పరిగణిస్తారు
- రక్త వర్గం O
- రక్త వరం A
- రక్త వర్గం B
- రక్త వర్గం AB
సమాధానం 1. రక్త వర్గం O
154. చికెన్ ఫాక్స్ వ్యాధికారక వైరస్
- పోలియో వైరస్
- వెరిసెల్లా వైరస్
- ఆర్థోమిక్సో వైరస్
- ఎన్ సేపాలిటీస్ వైరస్
సమాధానం 2. వెరిసెల్లా వైరస్
155. క్రింది వానిలో ఫ్రొటోజోవా వలన కలిగే వ్యాధులు
- మలేరియా, అమీబియాసిస్
- జియార్డియాసిస్, వెజనైటిస్
- బ్లాక్ సిక్నెస్, స్లీపింగ్ సిక్నెస్
- పైవన్నీ
సమాధానం 4. పైవన్నీ
156. ప్రోటీన్ లోపం వలన క్రింది వాటిలో ఏ వ్యాధి కలుగుతుంది
- క్యాషియార్కర్
- పైరోసిన్
- ఎగ్జిమా
- మోరస్మస్
సమాధానం 1. క్యాషియార్కర్
157. సిగ్మో మానోమీటర్ దేన్నీ కొలిచేందుకు ఉపయోగిస్తారు
- హార్ట్ బీట్
- రక్తపోటు
- రక్తంలో గ్లూకోజ్
- పైవేవీ కావు
సమాధానం 2. రక్తపోటు
158. అమ్నిషియా కింది వాటిలో దేనికి సంబంధించింది
- అతినిద్ర
- నిద్రలేమి
- జ్ఞాపకశక్తి లోపించడం
- కంటిచూపు మందగించడం
సమాధానం 3. జ్ఞాపకశక్తి కోల్పోవడం
159. పెన్సిలిన్ వాక్సిన్ క్రింది వాటిలో దేని నుండి తయారుచేస్తారు
- ఫంగస్
- బాక్టీరియా
- వైరస్
- ప్రోటోజోవా
సమాధానం 1. ఫంగస్
160. క్రేటినిజం ఏ హార్మోన్ లోపం వలన కలుగుతుంది
- థైరాక్సిన్
- ఈస్ట్రోజెన్
- ఆండ్రోజెన్
- ఇన్సులిన్
సమాధానం 1. థైరాక్సిన్
Ssc gd
inka ekkuva gk questions post cheyyandhi
I need more gk questions
Available soon
I need more gk questions