Biographies of famous people in Telugu

తెలుగులో ప్రముఖుల జీవిత చరిత్రలు చదవండి. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పే ప్రముఖల విజయ గాధలను స్మరించండి. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పే పాఠాలు క్లాస్ రూములో మాత్రమే లభించవు. అప్పడప్పుడు క్లాస్ రూము విండోల నుండి బయట ప్రపంచాన్ని సందర్శించాలి.

మన ముందు తరాల అనుభవాలు క్లాస్ రూముకి మించిన విజ్ఞానాన్ని, వివేకాన్ని అందిస్తాయి. విజేతల జీవిత చరిత్రలు చదవడం ద్వారా సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో, సంక్లిష్ట సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో అవగతం అవుతుంది. నిజ జీవిత కథలు విద్యార్థులకు గొప్ప ప్రేరణను అందిస్తాయి. పెద్దలు అధిగమించిన సవాళ్ల గురించి తెలుసుకోవడం ద్వారా మీరు కూడా విజేతగా నిలవొచ్చు.

Biographies

తెలుగులో మార్క్ జుకర్‌బర్గ్ బయోగ్రఫీ | Mark Zuckerberg

"జీవితంలో ఏ రిస్కూ చేయక పోవడమే అతిపెద్ద రిస్కు చేయడంతో సమానం ".…
తెలుగులో ఎంఎస్ ధోని బయోగ్రఫీ | M.S. Dhoni Facts, & Awards

భారత్ క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని ఒక ప్రత్యేక అధ్యాయం. భారత…
తెలుగులో సెరెనా విలియమ్స్ బయోగ్రఫీ | Serena Williams

టెన్నిస్ ప్రపంచ చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడిన పేరు 'సెరెనా విలియమ్స్'. ఓపెన్ ఎరా…
తెలుగులో వారెన్ బఫెట్ బయోగ్రఫీ | Warren Buffett

"30 రోజుల్లో ఇంగ్లీష్ భాషను నేర్చుకోండి" వంటి పుస్తకాలు చదివి.. ఎంత మంది…
తెలుగులో అబ్దుల్ కలాం బయోగ్రఫీ | APJ Abdul Kalam

అబ్దుల్ కలాం జీవిత చరిత్రను తెలుసుకోవాలంటే రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు,…
తెలుగులో స్టీవ్ జాబ్స్‌ బయోగ్రఫీ | Steve Jobs

ప్రపంచ అతిగొప్ప వ్యవస్థాపకులలో స్టీవ్ జాబ్స్‌ ఒకరు.  వ్యక్తిగత కంప్యూటర్ విప్లవానికి మార్గదర్శకుడిగా…
Kiran Mazumdar-Shaw | తెలుగులో కిరణ్ మజుందార్-షా బయోగ్రఫీ

Azim Premji | తెలుగులో అజీమ్ ప్రేమ్‌జీ బయోగ్రఫీ

అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ గొప్ప వ్యాపారవేత్తలు ఎందరో ఉంటారు. కానీ మంచి వ్యాపారవేత్తలు…
Bill Gates | తెలుగులో బిల్ గేట్స్ బయోగ్రఫీ

విలియం హెన్రీ గేట్స్ III బిల్ గేట్స్ , ఈ ప్రపంచానికి పరిచయం…
Justin Bieber | తెలుగులో జస్టిన్ బీబర్ బయోగ్రఫీ

Malala Yousafzai | తెలుగులో మలాలా బయోగ్రఫీ

Elon Musk | తెలుగులో ఎలన్ మస్క్ బయోగ్రఫీ

ఎలన్ మస్క్ లైఫ్ స్టోరీ 'ఎలన్ మస్క్' ఏదో తెలుగు సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు…
Sachin and Binny Bansal | తెలుగులో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుల స్టోరీ

Jeff Bezos | తెలుగులో జెఫ్ బెజోస్ బయోగ్రఫీ

జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్ వ్యాపారం అందరూ ప్రారంభిస్తారు, కానీ అందులో కొద్దీ మంది…
ఇండియన్ రియల్ టైమ్ హీరో సోనూ సూద్ జీవిత విశేషాలు

Post Comment