తెలుగులో సులభంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి. కొత్తగా ఆంగ్ల భాషను నేర్చుకునే విద్యార్థులకు, ఆ భాష యందు ప్రాధమిక అవగాహన కల్పించడంతో పాటుగా, ఆ భాషను నేర్చుకునే మెళుకువలను ఈ కోర్సు అందిస్తుంది. ఇది పోటీపరీక్షల నిమిత్తం రూపొందించిన కోర్సు కాదు. ఇది కేవలం ఆంగ్ల బాషా యందు ప్రాథమిక అవగహన కల్పించడానికి మాత్రమే రూపొందించబడింది.
Very very useful