శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ
Universities

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని 2005 లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తిరుపతిలో స్థాపించారు. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ పేరుతో 1955 లో దీని మొదటి సారిగా బాపట్ల లో స్థాపించారు. 1957 తర్వాత దీన్ని చిత్తూరుకు తరలించారు.

రాష్ట్రంలో పూర్తిస్థాయి వెటర్నరీ యూనివర్సిటీ ఉండాలనే ఉదేశ్యంతో 2005 లో ప్రస్తుతం నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని స్థాపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ యూజీ, పీజీతో పాటుగా పీహెచ్డీ స్థాయిలో పూర్తిస్థాయి వెటర్నరీ కోర్సులను అందిస్తుంది.

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అడ్రెస్స్

వెబ్‌సైట్ : www.svvu.edu.in
ఫోన్ నెంబర్ : 0877 2248155, 0877 2249222
వీసీ : +91-863-2444461 | apagricultureps@gmail.com
రిజిస్ట్రార్ : +91 877 2248881 |  registrarsvvutpt@yahoo.in
ఎగ్జామినేషన్స్  : +91 877 2249220

Post Comment


Math Captcha
40 ÷ 4 =