విద్యాలక్ష్మి పథకం 2023 : ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయండి
విద్యాలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సమస్యలతో ఉన్నత విద్యకు దూరమౌతున్న విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం చక్కని సౌలభ్యం అందుబాటులోకి తెచ్చింది. విద్యారుణం అంటే ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాలనే అభిప్రాయాన్ని తోచిపుచ్చుతూ, విద్యాలక్ష్మి పథకం ద్వారా అన్ని బ్యాంకులను…