టీఎస్ స్కిల్ అప్‌గ్రేడేషన్ స్కీమ్ : టోఫెల్, జీమ్యాట్ పరీక్షలకు ఉచిత శిక్షణ
టీఎస్ స్కిల్ అప్‌గ్రేడేషన్ స్కీమ్ కింద గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు టోఫెల్, ఐఇఎల్టిఎస్ మరియు జిఆర్ఇ, జిమాట్ వంటి విదేశీ యూనివర్సిటీల అర్హుత పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తారు. విద్యార్థి కుటుంబ ఆదాయం రెండు లక్షల…