మాస్టర్‌క్లాస్ ఆన్‌లైన్ కోర్సులు : అమెరికన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్
అమెరికా కేంద్రంగా పురుడు పోసుకున్న ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో మాస్టర్‌క్లాస్ ఒకటి. ఇది 2014 లో డేవిడ్ రోజియర్ మరియు ఆరోన్ రాస్ముసేన్ లచే స్థాపించబడింది. ఇది మొదట యాంకా ఇండస్ట్రీస్.ఇంక్ పేరుతొ రిజిస్టర్ చేయబడిండి. ప్రస్తుతం మాస్టర్‌క్లాస్ పేరుతో వ్యాపారం…