ఖాన్ అకాడమీ ఆన్‌లైన్ క్లాసులు : క్లాస్ I నుండి క్లాస్ XII పూర్తి ఉచితం
ఖాన్ అకాడమీ అమెరికా కేంద్రంగా రూపొందించబడిన నాన్-ప్రాఫిట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజషన్. దీన్ని 2008లో సల్మాన్ “సల్” ఖాన్ ఏర్పాటు చేసారు. స్కూల్ ఎడ్యుకేషన్’కు సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఆన్‌లైన్ విద్యను అందిస్తున్న సంస్థల్లో ఖాన్ అకాడమీ ముందు వరుసలో ఉంది. విద్య…