టెన్త్ క్లాస్, ఇంటర్ తర్వాత పారామెడికల్ కోర్సులు
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పారామెడికల్ కోర్సులను 3 నెలల నిడివి నుండి మూడేళ్ళ నిడివితో అందిస్తున్నాయి. పది తర్వాత అందించే పారామెడికల్ కోర్సులు ఒకేషనల్ విద్యలో భాగంగా అందిస్తున్నారు. వీటిని డిప్లొమా కోర్సులుగా పరిగణిస్తారు. అలానే ఇంటర్ బైపీసీ అర్హుతలో రెండు…