మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్షిప్ 2022 – మైనారిటీ విద్యార్థులకు
మైనారిటీ కుటుంబాలకు చెందిన పిల్లలు, పేదరికంతో సాంకేతిక మరియు ప్రొఫిషినల్ విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కింద 2006 నుండి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ స్కాలర్షిప్ ప్రోఫిసినల్ పీజీ కోర్సులకు మరియు ఇంజనీరింగ్…