ఇగ్నోలో సర్టిఫికేటెడ్ కోర్సులు | డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య ద్వారా పదుల సంఖ్యలో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తుంది. కేవలం 6 నెలల వ్యవధితో దాదాపు 80 కి పైగా కోర్సులు ఆఫర్ చేస్తుంది. ఇందులో స్వయం ఉపాధిని కల్పించే నైపుణ్య అభివృద్ధి కోర్సులతో…