బీఆర్‌ఏఓయూ దూరవిద్య పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్
బీఆర్‌ఏఓయూ ఏడాది నిడివితో విభిన్న పీజీ డిప్లొమా కోర్సులు ఆఫర్ చేస్తుంది. సంబంధిత గ్రూపులో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు బీఆర్‌ఏఓయూ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు. పీజీ డిప్లొమా కోర్సులు సెమిస్టరు &…