ఆంధ్రప్రదేశ్ బుక్ బ్యాంక్ పథకం : ఉచిత అకాడమిక్ బుక్స్
ఆంధ్రప్రదేశ్ బుక్ బ్యాంకు స్కీమ్ కింద ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, లా సంబంధించి పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివే ఎస్సీ విద్యార్థులకు అకాడమిక్ పుస్తకాలను ఉచితంగా అందిస్తారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద అన్ని…