రెండు లక్షల లోపు ఆదాయం ఉండే ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనూలు మరియు జొరాస్ట్రియన్ (పార్సీలు) విద్యార్థులకు కేంద్రప్రభుత్వం మైనారిటీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ అందిస్తుంది. దీనిలో భాగంగా అడ్మిషన్, ట్యూషన్ ఫీజుతో సహా…

లక్ష లోపు కుటుంబ ఆదాయం ఉండే ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనూలు మరియు జొరాస్ట్రియన్ (పార్సీలు) లకు చెందిన విద్యార్థులకు కేంద్రప్రభుత్వం మైనారిటీ కమ్యూనిటీల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ఆర్థిక సాయం చేస్తుంది. ఈ పథకం పరిధిలో…

విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాంను సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ కాలేజీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ విద్యా సహాయాన్ని సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ లేదా వారికీ…

ఆల్ ఇండియా యూత్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ కోర్సులలలో చేరే విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. ఈ స్కాలర్షిప్ అర్హుత పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌తో పాటుగా స్టైపెండ్ మరియు…

నేషనల్ ఫెలోషిప్ & స్కాలర్షిప్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ (ఎస్టీ) స్టూడెంట్స్ పథకం, షెడ్యూల్డ్ కులాల (ఎస్టీ) విద్యార్థులకు ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. నిరుపేదలైన ఎస్టీ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా యూజీ మరియు…

ఆర్‌పిఎఫ్ & ఆర్‌పిఎస్ఎఫ్ చెందిన ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్  2008-09 విద్యాసంవత్సరం నుండి ప్రారంభించబడింది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఆధ్వర్యంలో అమలుచేస్తున్న స్కాలర్షిప్ పథకాన్ని విధి నిర్వహణలో చనిపోయిన లేదా గాయపడిన లేదా పదివి విరమణ చేసిన లేదా సర్వీసులో…

ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ 2006-07 విద్యాసంవత్సరం నుండి ప్రారంభించబడింది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న స్కాలర్షిప్ పథకాన్ని విధి నిర్వహణలో చనిపోయిన లేదా గాయపడిన ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ మరియు అస్సాం రైఫిల్స్ కుటుంబాలకు చెందిన విడో మహిళలకు…

ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ 2006-07 విద్యాసంవత్సరం నుండి ప్రారంభించబడింది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న స్కాలర్షిప్ పథకాన్ని విధి నిర్వహణలో చనిపోయిన లేదా గాయపడిన రాష్ట్ర మరియు కేంద్రపాలిత పోలీస్ కుటుంబాలకు చెందిన విడో మహిళలకు లేదా వారి…

స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ & యూనివర్సిటీ స్టూడెంట్స్ పథకం ద్వారా ఇంటర్మీడియటులో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది, యూజీ మరియు పీజీ చదివే నిరుపేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఏటా 10 వేల నుండి 20 వేల వరకు స్కాలర్షిప్…

తెలంగాణ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని, 10వ తరగతిలో అత్యధిక మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు వికలాంగు విద్యార్థులకు టాప్ కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఉచిత ఇంటర్మీడియట్ అడ్మిషన్…