తెలంగాణ 10వ తరగతి పరీక్షా టైమ్ టేబుల్ 2025
Telangana

తెలంగాణ 10వ తరగతి పరీక్షా టైమ్ టేబుల్ 2025

తెలంగాణ టెన్త్ క్లాస్ టైమ్ టేబుల్ 2025, ఎగ్జామ్స్, మోడల్ పేపర్లు, స్టడీ మెటీరియల్స్ సంబంధించి పూర్తి సమాచారం పొందండి. టెన్త్ తర్వాత కెరీర్ అవకాశాలు, ప్రవేశ పరీక్షలు, ఉన్నత విద్యా కోర్సులు, స్కాలర్షిపలు కోసం తెలుసుకోండి.

తెలంగాణ టెన్త్ ఎగ్జామ్ టైమ్ టేబుల్ 2025

తెలంగాణ టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4 మధ్య నిర్వహిస్తున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల మధ్య జరపనున్నారు. ఈ ఏడాది ఫీజికల్ సైన్స్ మరియు బయాలజీ సంబంధించి ఏక పేపర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.

సబ్జెక్టు మొత్తం మార్కులు ఎగ్జామ్ తేదీలు
ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ A) 100 21 మార్చి 2025
తెలుగు (కంపోజిట్ కోర్సు) 70
సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) 100 22 మార్చి 2025
ఇంగ్లీష్ 100 24 మార్చి 2025
గణితం 100 26 మార్చి 2025
ఫీజికల్ సైన్స్ 100 28 మార్చి 2025
బయోలాజికల్ సైన్స్ 50 29 మార్చి 2025
సోషల్ స్టడీస్ 50 02 ఏప్రిల్ 2025
కంపోజిట్ కోర్సు (ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ II) 30 03 ఏప్రిల్ 2025
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I
(సంసకృత్, అరబిక్, పెర్షియన్)
100
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II
(సంసకృత్, అరబిక్, పెర్షియన్)
100 04 ఏప్రిల్ 2025
SSC ఒకేషనల్ కోర్సు (థియరీ) 40 + 30

Post Comment